Brain Teaser: లాజిక్‌ కా బాప్.. చూసేందుకు చాలా ఈజీ.. లెక్క చేస్తుంటే చుక్కలే.. మీ వల్ల అవుతుందా మరి?

అసలే పరీక్షల కాలం.. అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల జాతర నడుస్తోంది. ఉద్యోగార్థులు ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గట్టి పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Brain Teaser: లాజిక్‌ కా బాప్.. చూసేందుకు చాలా ఈజీ.. లెక్క చేస్తుంటే చుక్కలే.. మీ వల్ల అవుతుందా మరి?
Brain Teaser
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 22, 2023 | 12:37 PM

అసలే పరీక్షల కాలం.. అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల జాతర నడుస్తోంది. ఉద్యోగార్థులు ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గట్టి పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ కాంపిటీవ్ ఎగ్జామ్స్‌లో నెగ్గాలంటే.. ముఖ్యంగా గణితంలో ఆరితేరి ఉండాలి. ఎందుకంటే.. ఎగ్జామ్స్‌లో ఎక్కువగా లాజికల్ రీజనింగ్స్, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ఇవి చిన్నవే అయినా, చాలా లాజిక్‌గా ఉంటాయి. అంతే లాజిక్‌గా ఆలోచిస్తే గానీ ఆన్సర్ చేయలేరు. ఈ నేపథ్యంలోనే.. మీ థింకింగ్‌ లెవెల్స్‌ని మరింత పెంచే లక్ష్యంతో మీముందుకు సరికొత్త బ్రెయిన్ టీజర్ ఐక్యూ టెస్ట్ పిక్చర్‌ను తీసుకువచ్చాం. ఇందులో ఒక లాజిక్ దాగుంది. అదేంటో చెబితే.. మీరు నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. ఇది మీ బ్రెయిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అయితే, దీని ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదండోయ్.. కాస్త గట్టిగా ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఇంతకీ ఆ ప్రశ్న ఏంటని ఎదురు చూస్తున్నారా? కింద ఫోటో ఉంది ఓ లుక్కేసుకోండి. ఆన్సర్ కనిపెట్టేయండి. అయితే, ఇక్కడ చిన్న కండీషన్ ఉంది. కేవలం 25 సెకన్లలో ఆన్సర్ చెప్పాలి. అప్పుడే మీ బ్రెయిన్ షార్ప్ అని అర్థం.

Brain Teaser

Brain Teaser

పైన ఇచ్చిన ఫోటోలో పిల్లి, కుక్క, ఎలుక, బరువులను ఇవ్వడం జరిగింది. వాటిలో దేని బరువు ఎంత అనేది తేల్చాలి. అదే మీ ముందున్న టాస్క్. ఈ ఫోటోలో నాలుగు జంతువుల బరువుల ప్రమాణాలను ఇవ్వడం జరిగింది. మొదటి నెంబర్‌లో పిల్లి – ఎలుక ల మిశ్రమ బరువు.. రెండవ నెంబర్‌లో కుక్క – ఎలుక మిశ్రమ బరువు, మూడవ నెంబర్‌లో పిల్లి-కుక్క మిశ్రమ బరువు ఉంటుంది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని నాలుగో నెంబర్‌లో పిల్లి-ఎలుక-కుక్క ఫోటోలను ఇవ్వడం జరిగింది. వాటి బరువు ఎంత అనేది మీరు తేల్చాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ లాజిక్‌ని కనిపెట్టి మ్యాటర్ ఏంటో తేల్చేయండి.

ఆన్సర్ దొరకలేదా?

ఏంటీ.. ఆన్సర్ రాలేదా? మరేం పర్వాలేదు. ఇక్కడ మీకోసమే ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

1. పిల్లి + ఎలుక = 10 కిలోలు

2. కుక్క + మౌస్ = 20 కిలోలు

3: కుక్క + పిల్లి = 24 కిలోలు

పరిష్కారం:

1. ఇప్పుడు పిల్లి = 10 KG – ఎలుక మరియు డాగ్ = 20 Kg – ఎలుక

2. ఇప్పుడు 3 నెంబర్‌లోని బరువును కలపాలి. అదెలాంగే..

3. 20 కేజీలు – ఎలుక + 10 కేజీలు – ఎలుక = 24 కేజీలు

4. 30Kg – 24kg = 2 ఎలుకలు

5. 6kg = 2 ఎలుకలు

6. ఒక ఎలుక = 3 కిలోలు

అంటే.. ఒక ఎలుక వచ్చేసి 3 కిలోలు అయితే పిల్లి, కుక్క బరువులు కింద విధంగా ఉన్నాయి. పిల్లి = 7 కిలోలు కుక్క = 17 కిలోలు పిల్లి + కుక్క + ఎలుక = 27 కిలోలు. ఇదీ ఆన్సర్.

Brain Teaser 1

Brain Teaser 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!