AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాటిల్‌లో పెట్రోల్ ఇవ్వడం లేదని.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూస్తే మైండ్ బ్లాంకే!

కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో బాటిళ్ళలో పెట్రోల్ ఇవ్వరు. అందుకు తగ్గట్టుగా అక్కడ ప్లకార్డులు కూడా అతికిస్తారు.

Viral Video: బాటిల్‌లో పెట్రోల్ ఇవ్వడం లేదని.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూస్తే మైండ్ బ్లాంకే!
Petrol Bunk
Ravi Kiran
|

Updated on: Aug 05, 2022 | 8:55 PM

Share

కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో బాటిళ్ళలో పెట్రోల్ ఇవ్వరు. అందుకు తగ్గట్టుగా అక్కడ ప్లకార్డులు కూడా అతికిస్తారు. అయితే కొంతమందికి పెట్రోల్ చాలా అవసరం కావొచ్చు. మేబి.. బండి మధ్యలో ఆగిపోయి.. తోసుకురాలేక.. బాటిల్‌లో పెట్రోల్ అడగవచ్చు. ఇక్కడ ఓ కుర్రాడు కూడా బాటిల్‌లో పెట్రోల్ అడిగేందుకు బంక్‌కు వచ్చాడు. అక్కడ బాటిల్‌లో పెట్రోల్ ఇవ్వడం లేదనే బోర్డు చూశాడు. మనోడికి పెట్రోల్ బాగా అవసరం అనుకుంటే.. ఇలా వినూత్న రీతిలో పెట్రోల్ పోయించుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ పెట్రోల్ బంక్‌లో.. పెట్రోల్‌ బాటిల్‌లో ఇవ్వడం లేదని తెలుసుకుని ఓ కుర్రాడు ఏకంగా తన సైకిల్‌ క్యారియర్‌పై వాహనానికి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్‌ను తీసుకొచ్చాడు. ఇందులో పెట్రోల్ పోయమని అక్కడున్న సిబ్బందిని అడిగారు. ముందుగా వారు దాన్ని చూసి ఆశ్చర్యపోగా.. ఆ తర్వాత అందులో పెట్రోల్ పోసి కుర్రాడిని పంపించారు. ఇక ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!