Viral: అడ్రస్ మారిన ఆన్‌లైన్ ఆర్డర్.. ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్!

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఏం పెట్టలేదు.. కానీ ఇంటికి పార్శిల్ వచ్చింది. ఏమై ఉంటుంది.? ఎవరు పంపించి ఉంటారని అనుకుంటూ..

Viral: అడ్రస్ మారిన ఆన్‌లైన్ ఆర్డర్.. ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్!
Representative Image1
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 03, 2022 | 8:35 PM

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఏం పెట్టలేదు.. కానీ ఇంటికి పార్శిల్ వచ్చింది. ఏమై ఉంటుంది.? ఎవరు పంపించి ఉంటారని అనుకుంటూ.. ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి వెళ్లి పార్శిల్ రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడగా దెబ్బకు అతడి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది.! ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని న్యూయార్క్ పోలీసులకు ఓ అసాధారణమైన ఫోన్ కాల్ వచ్చింది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి.. తన ఇంటికి సరీసృపాల బాక్స్ వచ్చిందంటూ భయపడుతూ పేర్కొన్నాడు. కట్ చేస్తే.. పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చూడగా.. బల్లులు, ఇగువానాలు నిండిన ఓ బాక్స్ కనిపించింది. వాటిని చూసి ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తి.. భయంతో గుండెను అరచేతిలో పెట్టుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోను పోర్ట్ చెస్టర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది.

‘సరీసృపాలు నిండిన పార్శిల్ బాక్స్ అనుకోకుండా తప్పు అడ్రస్‌కు డెలివరీ అయింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి.. వాటిని చూడగానే ఇంటి యజమాని భయంతో వణికిపోయాడు’ అని పీసీపీడీ తన పోస్ట్‌లో పేర్కొంది. ఆ సరీసృపాలన్నింటినీ పోలీసులు పట్టుకుని.. జాగ్రత్తగా బాక్స్‌లో బంధించారు. వాటిని స్థానిక యానిమల్ షెల్టర్‌ నిర్వాహకులకు స్వాధీనం చేసేందుకు.. ఆయా షెల్టర్ యజమానులతో సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే ఎవరైనా కూడా సరీసృపాల బాక్స్ పార్శిల్ అందలేదని అనుకుంటే.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పోర్ట్ చెస్టర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వ్యవహారంపై పోర్ట్ చెస్టర్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అన్యదేశ పెంపుడు జంతువుల వ్యాపారం ద్వారా అమెరికాలోని ఇవి అక్రమంగా రవాణా చేయబడ్డాయా.? ఎవరు వీటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు.? అక్రమ రవాణా జరుగుతున్నట్లయితే.. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!