AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పాత ఇంటిని బాగు చేస్తుండగా.. కనిపించిన మట్టి కుండ.. ఏముందా అని చూడగా కళ్లు జిగేల్!

'మనది అని రాసిపెట్టింది.. ఎక్కడున్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది'. పెద్దలు చెప్పే ఈ సామెత తాజాగా నిజమైంది.

Viral: పాత ఇంటిని బాగు చేస్తుండగా.. కనిపించిన మట్టి కుండ.. ఏముందా అని చూడగా కళ్లు జిగేల్!
Viral
Ravi Kiran
|

Updated on: Sep 02, 2022 | 8:59 PM

Share

‘మనది అని రాసిపెట్టింది.. ఎక్కడున్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’. పెద్దలు చెప్పే ఈ సామెత తాజాగా నిజమైంది. ఓ జంటను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. పాత ఇంటిని బాగు చేస్తుండగా.. ఓ జంటకు అనూహ్య రీతిలో బంగారు నిధి బయటపడింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకోగా.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. నార్త్‌ యార్క్‌షైర్‌లోని ఎల్లెర్బీ గ్రామంలో ఓ జంటకు పాతబడిన ఇల్లు ఉంది. వారు అందులోకి మారే క్రమంలో దాన్ని శుభ్రం చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ క్రమంలోనే కిచెన్‌ను రీ-మోడల్ చేసేందుకు తవ్వకాలు జరుపుతుండగా.. ఓ ప్లేస్‌లో గునపానికి ఏదో తగిలినట్లు పెద్ద శబ్దం వచ్చింది. ఇంతకీ అక్కడ ఏముందని.. ఆ ఏరియాలోని మట్టిని తీయగా.. వారికి ఓ లోహపు కుండ కనిపించింది.

అందులో ఏముందా అని ఓపెన్ చేయగా.. బంగారు నాణేలు బయటపడ్డాయి. అంతే! ఆ జంట ఆనందానికి అవధులు లేవు. ఆ కుండలో దాదాపుగా 264 బంగారు నాణేలు ఉండగా.. అవన్నీ కూడా 1610-1727 మధ్య కాలానికి చెందినవి అని తెలుస్తోంది. వాటికి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 2.3 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆ జంట త్వరలోనే ఈ నాణేలను వేలం వేయాలని నిర్ణయించారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.(Source)

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌