Viral Video: కోతిపిల్ల చేష్టకి నవ్వొస్తుంది.. వీడియో చేస్తే చిన్నప్పటి సంగతులు గుర్తుకొస్తాయి..!

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువుల కంటెంట్‌కి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెటిజన్లు జంతువుల

Viral Video: కోతిపిల్ల చేష్టకి నవ్వొస్తుంది.. వీడియో చేస్తే చిన్నప్పటి సంగతులు గుర్తుకొస్తాయి..!
Baby Monkey
Follow us
uppula Raju

|

Updated on: Apr 15, 2022 | 10:39 AM

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువుల కంటెంట్‌కి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెటిజన్లు జంతువుల వీడియోని తెగ ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ కోతిపిల్లకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాదు ఫన్నీ కామెంట్స్‌, లైక్స్‌తో స్పందిస్తు్న్నారు. ఇంతకీ వీడియోలో కోతిపిల్ల ఏం చేసిందో తెలుసుకుందాం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతిపిల్ల కుళాయి దగ్గర ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. పంపు నుంచి వస్తున్న నీటిని పట్టుకోవడానికి కోతిపిల్ల ట్రై చేస్తుంటుంది. అది ఎంత ప్రయత్నించినా చేతిలో నీరు నిలువకుండా జారిపోతుంటుంది. అయినా కూడా కోతిపిల్ల నీటిని పట్టుకోడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఈ ఫన్నీ వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కామెంట్లతో తమ స్పందనని తెలియజేస్తున్నారు.

ఈ ఫన్నీ వీడియోని సోషల్‌ మీడియాలో చాలామంది ఇష్టపడుతున్నారు. నెటిజన్లు తమాషగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ..’కోతిపిల్ల చేసిన పనికి నా చిన్నప్పటి సంగతులు గుర్తుకు వచ్చాయి’ అన్నాడు. ఇంకొకరు ‘పాపం కోతిపిల్ల చాలా అమాయకమైంది’ అన్నాడు. చాలామంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

IPL 2022: హార్దిక్ పాండ్యాకు లక్ష రూపాయల నష్టం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

Curd: పాలు తోడు వెయ్యాలంటే పెరుగు అక్కర్లేదు.. ఇలా చేస్తే సూపర్..!

CBSE కీలక నిర్ణయం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మోడ్ పరీక్షలు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే