AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాతోనే పెట్టుకుంటావా ?.. నీళ్లు పోసిన ఏనుగుకు చుక్కలు చూపించిన బాతు.. చివరకు..

ఒక అందమైన ఏనుగు పిల్ల.. ఒక పక్షి ఓ చిన్న నీటి కొలను వద్ద నీరు త్రాగుతూ కనిపిస్తాయి. ఆ సమయంలో పిల్ల ఏనుగు తన తొండంతో పక్షిపై నీటిని పిచికారీ..

Viral Video: నాతోనే పెట్టుకుంటావా ?.. నీళ్లు పోసిన ఏనుగుకు చుక్కలు చూపించిన బాతు.. చివరకు..
Baby Elephant Sprays Water
Sanjay Kasula
|

Updated on: May 27, 2022 | 11:25 AM

Share

సోషల్ మీడియా అంటేనే సరదా.. సందడి.. ఇంకా అంతకంటే ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో వచ్చే వీడియోలు చాలా హుషారైన.. అటెన్షన్ వీడియోలు వస్తుంటాయి. ఇవి ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు తెస్తుంది. అలాంటి సరదా వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో బుజ్జి ఏనుగు.. ఓ పక్షితో సరదాగా గొడవపడటం చూస్తే  ఎవరికైన నవ్వు వస్తుంది. అది చూసి అందరి ముఖాలు చిరు నవ్వులుతో విప్పుకుంటాయి. ఏనుగు పిల్లలు ఎత్తుగా, తెలివైనది కావచ్చు.. కానీ అవి ఏ చిన్న పిల్లల వలె.. చాలా కొంటెగా వ్యవహరిస్తుంది. కొత్త స్నేహం కోసం ఏనుగు పిల్ల ఇతర జంతువుల పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలను మనం గతంలో చూశాం. ప్రస్తుతం, ఓ కొత్త వీడియో పిల్ల ఏనుగు పక్షిని కలవరపెడుతుంది. ఆ తర్వాత ఆ పక్షి ఏనుగు పిల్లను ఉరుకులు.. పరుగులు పెట్టించింది.

వైరల్ అవుతున్న ఈ క్లిప్‌ను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా షేర్ చేశారు. ఇందులో ఒక అందమైన ఏనుగు పిల్ల..  ఒక పక్షి ఓ చిన్న నీటి కొలను వద్ద  నీరు త్రాగుతూ కనిపిస్తాయి. ఆ సమయంలో పిల్ల ఏనుగు తన తొండంతో పక్షిపై నీటిని పిచికారీ చేస్తుంది. ఆ తర్వాత ఏనుగు పిల్లా ఈ సరదాకి ఆ పక్షి కౌంటర్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను పోస్ట్ చేసిన దీపాంశు కబ్రా క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘ఒకరిని చిన్నవారని తెలిసి వారిని వేధించడం మూర్ఖత్వం. ఎందుకంటే చిన్న పక్షి కూడా ఏనుగును డ్యాన్స్ చేయిచగలదు.’ అని క్యాప్షన్ పెట్టారు.  పక్షి పగ తీర్చుకోవడానికి ఏనుగు పిల్ల వెంట పడిపోవడం.. ఏనుగు పిల్ల చుట్టూ పరిగెత్తడం ద్వారా అతనికి ఆటంకం కలిగించడం వీడియోలో మరింత ఫన్నీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోను చూసిన తర్వాత సోషల్ మీడియా యూజర్లు  చాలా సంతోషంగా ఉంటారు. వార్తలు రాసే వరకు ఈ వీడియోకు 34 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!