AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది మీకు తెలుసా..? చీమలు కూడా విశ్రాంతి తీసుకుంటాయట.. ఎన్ని నిమిషాలంటే..!

శ్రమ జీవులకు నిదర్శనంగా నిలిచే చీమలు ప్రతీ 12 గంటల వ్యవధిలో సగటున 8 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అది కూడా ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ శక్తిని దాచుకుంటాయట. ప్రతీ చీమ ఒకేసారి కాకుండా కొన్ని చీమలు విరామంలో ఉంటే మరికొన్ని పనిచేస్తాయట. అంటే షీఫ్టుల వారిగా అనుకుంటా..!

ఇది మీకు తెలుసా..? చీమలు కూడా విశ్రాంతి తీసుకుంటాయట.. ఎన్ని నిమిషాలంటే..!
Ants Sleep
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2025 | 9:04 PM

Share

మనం రోజూ చూసే చీమలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. వాటి జీవితంలో అవి ఎక్కువ సమయం కష్టపడి పనిచేస్తునే ఉంటాయి. అయితే, చీమలు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాయా..? వాటికి అలసట, నిద్ర అనేవి ఉంటాయా..? అనే సందేహాలు మీలో కూడా ఎప్పుడో ఒకసారి కలిగే ఉండొచ్చు.. అయితే, ఇందుకు సమాధానం దొరికింది.! శ్రమ జీవులకు నిదర్శనంగా నిలిచే చీమలు ప్రతీ 12 గంటల వ్యవధిలో సగటున 8 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అది కూడా ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ శక్తిని దాచుకుంటాయట. ప్రతీ చీమ ఒకేసారి కాకుండా కొన్ని చీమలు విరామంలో ఉంటే మరికొన్ని పనిచేస్తాయట. అంటే షీఫ్టుల వారిగా అనుకుంటా..!

పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయని పరిశోధకులు చెబుతున్నారు ఇందులో రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి. కాని నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయట.. అంటే రోజు మొత్తంలో 9.4 గంటల సమయం నిద్రిస్తాయట. కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ఒక్కొక్క రకంగా ఉంటుందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!