ఛాలెంజ్.. జస్ట్ 10 రోజులు టీ తాగడం మానేస్తే, మీలో కనిపించే మార్పులేంటో తెలుసా?
మన భారతీయ జీవనశైలిలో టీ, కాఫీలు ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. చాలా మందికి ఉదయం ఒక కప్పు వేడి వేడి టీ లేదా కాఫీ పడకపోతే రోజూ గడవడం కష్టం. రోజంతా చురుగ్గా ఉండటానికి వీటిపై ఆధారపడే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. పరిమితికి మించి టీ, కాఫీలు తాగడం వల్ల శరీరంలో కెఫీన్ (Caffeine) పరిమాణం పెరిగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో, కేవలం 10 రోజుల పాటు టీ, కాఫీలను పూర్తిగా మానేస్తే మన శరీరంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
