AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCTV Footage: అమ్మ చేయిపట్టుకుని మార్కెట్‌కి బయల్దేరిన చిన్నారి.. అంతలోనే అమాంతం గాల్లోకి ఎగిరింది..!

సోషల్ మీడియాలో కొన్ని షాకింగ్‌ వీడియోలు కూడా ఉంటాయి. కొన్ని రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. ఒళ్లు గగ్గుర్పాటు కలిగించేవిగా ఉంటాయి.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ తల్లి కూతుళ్లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన విషాదకర సంఘటన ఇది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే....

CCTV Footage: అమ్మ చేయిపట్టుకుని మార్కెట్‌కి బయల్దేరిన చిన్నారి.. అంతలోనే అమాంతం గాల్లోకి ఎగిరింది..!
Cctv Footage
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2025 | 9:41 PM

Share

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించే వీడియోలు ఉంటే..మరికొన్ని కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు ఉంటున్నాయి. అలాగే, మరికొన్ని షాకింగ్‌ వీడియోలు కూడా ఉంటాయి. కొన్ని రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. ఒళ్లు గగ్గుర్పాటు కలిగించేవిగా ఉంటాయి.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ తల్లి కూతుళ్లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన విషాదకర సంఘటన ఇది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే….

వీడియో ఇక్కడ చూడండి..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో విషాద చోటు చేసుకుంది. రోడ్డుపక్కన మార్కెట్‌కు వెళ్లేందుకు తల్లి చేయి పట్టుకుని నడుస్తున్న ఐదేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి ఆ పాప అమాంతంగా గాల్లోకి ఎగిరి సుమారు 20-25 అడుగుల దూరంలో పడింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. కారును ఒక మైనర్ నడిపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!