AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో వ్యవసాయ అధికారుల చిందు..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ అధికారులు, సిబ్బంది మద్యం మత్తులో చిందేశారు. సహ ఉద్యోగి గృహ ప్రవేశానికి వెళ్లిన అధికారులు ఫుల్ జోష్‌లో డ్యాన్స్‌లు చేశారు. ఇదంతా ఓ ఉద్యోగి మద్యం మత్తులో వీడియో తీశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాకు చేరడంతో ఈ వీడియో హల్‌చల్ అవుతోంది. 

మద్యం మత్తులో వ్యవసాయ అధికారుల చిందు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 4:28 PM

Share

Follow Us