AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: పిచ్చి ముదిరితే ఇలాగే తిక్క కుదురుతుంది.. టపాసులతో ఆటలాడబోయి.. జరిగిన సీన్ కు గుడ్లు తేలేశాడు..

టపాసులు కాల్చడం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుంది. వాటి నుంచి వచ్చే పొగ గాలిలో కలిసిపోతుంది. ఆ గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం..

Trending: పిచ్చి ముదిరితే ఇలాగే తిక్క కుదురుతుంది.. టపాసులతో ఆటలాడబోయి.. జరిగిన సీన్ కు గుడ్లు తేలేశాడు..
Cracker Video Vrial
Ganesh Mudavath
|

Updated on: Feb 20, 2023 | 12:17 PM

Share

టపాసులు కాల్చడం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుంది. వాటి నుంచి వచ్చే పొగ గాలిలో కలిసిపోతుంది. ఆ గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. అయినా.. మార్పు మాత్రం రాదు. అందుకే.. దీపావళి వంటి పర్వదినాల్లోనూ పరిమితిగా బాణాసంచా కాల్పుకోవాలని ప్రభుత్వాలు షరతు విధిస్తున్నాయి. అదే కాకుండా బాణాసంచా కాల్చడం ద్వారా కొన్ని సార్లు ప్రమాదానికీ గురవుతుంటారు. కాబట్టి బాణాసంచా కాల్చేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ ఉంది. వాటిని చూసిన తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వ్యక్తుల వీడియోలు ఇంటర్నెట్‌లో వచ్చినప్పుడు అవి ఎక్కువగా షేర్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ నవ్వును ఆపుకోలేరు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. పటాకులు కాల్చేందుకు ట్రై చేస్తుంటాడు. అయితే.. అతడు అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఉండేలా పటాకులు వెలిగిస్తాడు. టపాసును వెలిగించి దాని మీద ఓ డబ్బా బోర్లించాడు. క్రాకర్ కు నిప్పు ఉండటం వల్ల అది పేలింది. దానిపై కప్పిన డబ్బా.. అమాంతం గాల్లోకి ఎగిరి.. ఒక్కసారిగా ఆ టపాసు అంటించిన వ్యక్తి తలపై పడింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు 44 వేలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తు్న్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి