Viral Video: వీధి కుక్కపై యువకుల పైశాచికం.. ఏం చేసారో మీరే చూడండి…!!

వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువకులు నోరులేని మూగజీవిని హింసించి, అమానవీయంగా ప్రవర్తించారని, వీరిని వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసు విచారణ కొనసాగుతోంది.

Viral Video: వీధి కుక్కపై యువకుల పైశాచికం.. ఏం చేసారో మీరే చూడండి...!!
Dog Throw
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2024 | 4:01 PM

సమాజం ఆధునిక పోకడలు పోతోంది. కానీ, మనుషుల ఆలోచనలు మాత్రం వికృత పోకడలు తొక్కుతున్నాయి. జంతువుల పై కొందరు ప్రవర్తిస్తున్న తీరు అమానుషంగా ఉంటున్నాయి. ఇటీవల ఈ వికృత పోకడ మరింత ఎక్కువైంది. గతంలో చెన్నైకి చెందిన ఒక వ్యక్తి వీధి కుక్కను ఒక ఎత్తైన భవనం నుంచి తోసేసి దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి నెటిజన్లతో చీవాట్లు తిన్నాడు. చివరకు పోలీసులు కేసు నమోదు చేయటంతో జైలు ఉచలు లెక్కపెట్లాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు. అయితే ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు ఒక వీధి కుక్కపట్ల పైశాచికంగా ప్రవర్తించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఇద్దరు యువకులు వీధికుక్కను ఎత్తైన భవనం నుండి విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో గుజరాత్‌లోని వడోదర గ్రామంలోని సైలీ ప్రాంతానికి చెందినదిగా తెలిసింది. వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు ఈ ఇద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ దారుణమైన వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు వీడియో స్థానిక పోలీసులకు చేరటంతో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువకులు నోరులేని మూగజీవిని హింసించి, అమానవీయంగా ప్రవర్తించారని, వీరిని వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసు విచారణ కొనసాగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే