Viral Video: ఇలాంటి వెరైటీ కోతిని ఎప్పుడైనా చూశారా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: ఈ ప్రపంచం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. మనకు తెలియని ఎన్నో వింతలు ఏదో చోట జరుగుతూనే ఉంటాయి. అయితే ఒకప్పుడు ఇవి కేవలం ఆ ప్రాంతానికి చెందిన వారికి మాత్రమే తెలిసేవి. అయితే ప్రస్తుతం...

Viral Video: ఇలాంటి వెరైటీ కోతిని ఎప్పుడైనా చూశారా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:48 PM

Viral Video: ఈ ప్రపంచం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. మనకు తెలియని ఎన్నో వింతలు ఏదో చోట జరుగుతూనే ఉంటాయి. అయితే ఒకప్పుడు ఇవి కేవలం ఆ ప్రాంతానికి చెందిన వారికి మాత్రమే తెలిసేవి. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సోషల్‌ మీడియా (Social Media) కారణంగా ఎక్కడ, ఏది జరిగినా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) ఉన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యం కలిగించే వీడియోలను బంధించి వెంటనే నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

మనకు తెలిసినంత వరకు కోతులు ఎలా నడుస్తున్నాయి. అదేం ప్రశ్న నాలుగు కాళ్లపై నడుస్తాయి అంటారా.? అలా కాకుండా కోతి రెండు కాళ్లపై నడిస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికి వింతగా ఉంది కదూ. కానీ ఓ కోతి నిజంగానే రెండు కాళ్లపై నడిచింది. నడవడమే కాదు వేగంగా గెంతుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ఓ గోడపై దూకుతూ వెళ్లింది. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

దీంతో ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోతి అచ్చంగా మనిషిలా నడవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వింతను షేర్‌ చూస్తూ విపరీతంగా వైరల్‌ చేస్తున్నారు. మరి రెండు కాళ్లపై నడుస్తోన్న ఈ కోతి వీడియోను మీరూ చూసేయండి..

Also Read:  Crypto Investment: మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Fruit Cream: ఫ్రూట్స్ తినాలంటే బోర్ కొడుతోందా.. అయితే, ఇలా ట్రై చేయండి..

Breakfast: బరువు తగ్గాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ తప్పులు చేయకండి..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..