AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video : కోతా మజాకా.. లంచమిస్తేనే పని జరిగిద్ది గురు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియా..

జంతువులు చేసే కొన్ని పనులు భలే విచిత్రంగానిపిస్తాయి. ముఖ్యంగా కోతులు. ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయకు అంటూ తిడుతుంటారు.

Funny Video : కోతా మజాకా.. లంచమిస్తేనే పని జరిగిద్ది గురు.. వైరల్ అవుతున్న  ఫన్నీ వీడియా..
Monkey
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2021 | 3:35 PM

Share

Funny Video: జంతువులు చేసే కొన్ని పనులు భలే విచిత్రంగానిపిస్తాయి. ముఖ్యంగా కోతులు. ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయకు అంటూ తిడుతుంటారు. కోతులు చేసే పనులు అలా ఉంటాయి మరి. గ్రామాల్లో అయితే ఇళ్లలోకి దూరి తినుబండారాలను ఎత్తుకెళ్ళడం చేస్తుంటాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా అలంటి దే.. కోతులు ఇళ్లలోని వస్తువులు ఏవిధంగా ఎత్తుకుపోతాయో అందరికీ తెలుసు. ఒక్కసారి ఏదైనా ఎతుకుపోతే ఎంచక్కా ఏ చెట్టెక్కో.. లేదంటే ఏ ఇల్లెక్కో కూర్చుంటాయి. అయితే ఇక్కడ ఒక కోతి మాత్రం తాను ఎత్తుకెళ్లిన దానికి బదులుగా ఇంకొకటి ఇస్తే ఆ వస్తువును రిటన్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే లంచం ఇచ్చిన మన వస్తువును తిరిగి తీసుకొవడంలా.. ఇంతకు ఆ కోతి ఏం చేసిందంటే..

ఇక్కడో కోతి ఒక వ్యక్తి కళ్లజోడుని ఎత్తుకుపోయి మళ్లా తిరిగి ఇచ్చేసింది. అంత ఈజీగా కోతి కళ్లజోడును ఇస్తే అది కోటేందుకు అవుతుంది. ఐపీఎస్‌ ఆఫీసర్‌ రూపిన్‌ శర్మ కళ్లజోడుని ఓ కోతి ఎత్తుకెళ్లింది. పైగా ఆ కళ్లజోడు పట్టుకుని.. ఓ ఎత్తైన గేటుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఆ కోతి దగ్గర నుంచి కళ్లజోడును తీసుకోవడానికి అతను ఓ ప్లాన్ వేశాడు. ఓ జ్యూస్‌ ప్యాక్‌ని తీసుకువచ్చి కోతికి ఇచ్చాడు. ఇక కోతులు సహజసిద్ధంగా ఉండే అనుకరించే బుద్ది కారణంగా ఆ కోతి జ్యూస్‌ ప్యాక్‌ని తీసుకుని కళ్లజోడుని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించని వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరు ఒలుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..

Jugnu Challenge: జుగ్ను ఛాలెంజ్‌కు అనుష్క స్టెప్పులు..వైరలవుతోన్న వీడియో..

Puneeth Raj Kumar: పునీత్ పార్దీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాలకృష్ణ.. అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం.

Bigg Boss 5 Telugu Promo: ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన నాగార్జున.. ఫోటో చింపుతూ మరీ సన్నీకి క్లాస్.. ప్రోమో అదిరిపోలా..

Follow Us
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..
ఇదేక్కడి సంప్రదాయం..? శవయాత్రలో డీజే డ్యాన్స్! వికృత చేష్టాలంటూ
ఇదేక్కడి సంప్రదాయం..? శవయాత్రలో డీజే డ్యాన్స్! వికృత చేష్టాలంటూ
తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం..
తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం..
బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! వృద్ధుడి ఆత్మహత్యతో
బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! వృద్ధుడి ఆత్మహత్యతో
బైకర్ ట్రైలర్.. బైక్ రేసర్‏గా శర్వానంద్..
బైకర్ ట్రైలర్.. బైక్ రేసర్‏గా శర్వానంద్..
బట్టతలకు అసలు కారణం ఏంటో తెలుసా..? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు.
బట్టతలకు అసలు కారణం ఏంటో తెలుసా..? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు.
బాలకృష్ణతో పేకాట ఆడుతుండగా ఇలా జరిగింది.. ఆ తర్వాత
బాలకృష్ణతో పేకాట ఆడుతుండగా ఇలా జరిగింది.. ఆ తర్వాత
మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి!
మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి!
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే