AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Raj Kumar: పునీత్ పార్దీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాలకృష్ణ.. అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం.

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో యావత్ దక్షిణ భారత సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. శుక్రవారం పునీత్ గుండెపోటుతో..

Puneeth Raj Kumar: పునీత్ పార్దీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాలకృష్ణ.. అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం.
Puneeth Balakrishna
Surya Kala
|

Updated on: Oct 30, 2021 | 2:03 PM

Share

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో యావత్ దక్షిణ భారత సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. శుక్రవారం పునీత్ గుండెపోటుతో మరణించారు. సూపర్ స్టార్ కు అంతిమ నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని కంఠీరివ స్టేడియానికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం బాలకృష్ణ కూడా పునీత్ పార్దీవ దేహానికి నివాళులర్పించారు. ఆయన పార్ధీవ దేహాన్ని చూసి బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు.  బాలకృష్ణతో,  నిర్మాత సాయి కొర్రపాటి కూడా పునీత్ ని చివరి సారి దర్శించుకున్నారు.  బాలకృష్ణ పూజ మాల వేసి నివాళులర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివ రాజ్‌కుమార్ ని బాలకృష్ణ పరామర్శించారు.

పునీత్ మరణంతో బాలకృష్ణ తన పునీత్ రాజ్‌కుమార్‌తో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. “నా సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ లేరంటే నేను నమ్మలేకపోతున్నానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు. బాలకృష్ణ నటించిన గౌతమపుత్ర శాతకర్ణిలో శివ రాజ్‌కుమార్‌ నటించారు. కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్‌లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి హాజరయ్యారు. డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబంతో బాలకృష్ణకు మంచి అనుబంధం ఉంది . పునీత్ కు ప్రభుదేవా , రానా వంటి టాలీవుడ్ నటులు నివాళుల్పించారు. ఈరోజు సాయంత్రం తండ్రి సమాధి వద్దనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

పునీత్ రాజ్‌కుమార్ మరణంతో అతని చిత్రాల గురించి సమీక్షల సంక్షిప్త సంకలనంతో Google  నివాళులర్పించింది.

Also Read:  శీతాకాలంలో పొడి చర్మం ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని పనుల ఏమిటంటే..

మరణించే ముందు రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్.. జీవితం అనూహ్యమైంది అంటూ చివరి వీడియో వైరల్

అప్పు మరణ వార్త విని ఓ అభిమాని మృతి..బెంగళూరులో రేపటి వరకూ మద్యం అమ్మకాలపై నిషేధం

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!