Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా వేశారు. గుండె పోటుతో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే.

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..
Puneet
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 30, 2021 | 3:56 PM

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా వేశారు. గుండె పోటుతో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ హఠాన్మరణంతో కన్నడ ఇండస్ట్రీతో పాటు అన్నీ ఇండస్ట్రీలు విషాదంలో మునిగిపోయాయి. శుక్రవారం పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయారు. బెంగళూరులో విక్రమ్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ పునీత్ కన్నుమూశారు. బెంగళూరు కంఠీరవ స్డేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పునీత్‌ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు , కుటుంబసభ్యులు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కంఠీరవ స్టేడియంలో తండ్రి సమాధి పక్కనే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి. అమెరికా నుంచి బెంగళూరు రావాల్సి ఉంది.

ధృతి అమెరికానుంచి బెంగళూరు చేరుకోవడానికి చాలా సమయం పెట్టె అవకాశం ఉంది. దాంతో పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేశారు. మరో వైపు పునీత్‌కు నివాళి అర్పించేందుకు క్యూ కట్టింది టాలీవుడ్. బాలకృష్ణ, ఎన్టీఆర్, రానా, ప్రభుదేవా, సీనియర్ నరేశ్, శివాబాలాజ సహా నటినటులు నివాళి అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్న బాలకృష్ణ పునీత్‌కు కడసారి నివాళి అర్పించారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ను హత్తుకొని ఓదార్చారు. పునీత్‌ భౌతిక కాయం దగ్గరకు చేరుకోగానే తల పట్టుకున్నారు బాలయ్య. విధి ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తుందో అన్నట్లు తలబాదుకున్నారు. ఒక్క తల్లి కడుపులో పుట్టుకపోయినా అలా కలిసి ప్రయాణం చేశామన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jugnu Challenge: జుగ్ను ఛాలెంజ్‌కు అనుష్క స్టెప్పులు..వైరలవుతోన్న వీడియో..

Puneeth Raj Kumar: పునీత్ పార్దీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాలకృష్ణ.. అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం.

Bigg Boss 5 Telugu Promo: ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన నాగార్జున.. ఫోటో చింపుతూ మరీ సన్నీకి క్లాస్.. ప్రోమో అదిరిపోలా..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌