Viral Video: కొంపముంచిన బంతి.. క్యాచ్ పట్టాలనుకుంటే దిమ్మతిరిగిపోయింది.. షాకింగ్ వీడియో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి.

Viral Video: కొంపముంచిన బంతి.. క్యాచ్ పట్టాలనుకుంటే దిమ్మతిరిగిపోయింది.. షాకింగ్ వీడియో వైరల్..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2022 | 9:42 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. అంతేకాకుండా.. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే ప్రతి చిన్న సంఘటనలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ రోజూకు వందల కొద్ది చూస్తుంటాం. అందులో కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తే నవ్వులు పూయిస్తుంటాయి. అలాగే మరికొన్ని ఎమోషనల్ కలిగేలా చేస్తుంటాయి. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం మీరు షాకవ్వడమే కాకుండా.. అయ్యో పాపం అనేస్తారు. ఇంతకీ అందులో ఏం జరిగిందో తెలుసుకుందామా.

అందులో కొందరు ఒక బిల్డింగ్ పై నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో అందులో ఉన్న ఓ వ్యక్తి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకి బంతిని విసురుతాడు.. అయితే దాన్ని పట్టుకునేందుకు ఫస్ట్ ఫ్లోర్ బాల్కానీలో రెడి అయ్యాడు.. అయితే బంతి అతన్ని చేరకుండా కింద పడిపోయింది. అయితే ఆ బంతిని పట్టుకోవడానికి అతను ప్రయత్నిస్తూ ముందుకు వంగాడు.. అంతే పట్టుకోల్పోయి.. అతని రెండు కాళ్లూ పైకి లేచి బ్యాలెన్స్ తప్పి పై నుంచి కింద ఫ్లోర్లో పడిపోయాడు.. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు  మారిపోతుంటాయంటూ..

Nagababu: నిహారిక ఇన్‏స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..

Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..

Aishawarya Rajinikanth: విడాకుల తర్వాత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోన్న ఐశ్వర్య రజినీకాంత్.. ట్విట్టర్ ఖాతాలో..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే