AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భార్యపై భర్త ప్రాంక్.. అమాంతం లేచి నిల్చున్న కురులు.. అది చూసి హడలిపోయిన భార్య.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: భార్యాభర్తల సరదా పనులు, చిలిపి చేష్టలు ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. నిత్యం టామ్ అండ్ జెర్రీ లా పోట్లాడుకునే తీరు..

Viral Video: భార్యపై భర్త ప్రాంక్.. అమాంతం లేచి నిల్చున్న కురులు.. అది చూసి హడలిపోయిన భార్య.. ఫన్నీ వీడియో మీకోసం..
Viral Prank
Shiva Prajapati
|

Updated on: Jul 24, 2021 | 2:00 PM

Share

Viral Video: భార్యాభర్తల సరదా పనులు, చిలిపి చేష్టలు ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. నిత్యం టామ్ అండ్ జెర్రీ లా పోట్లాడుకునే తీరు ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఈ టామ్ అండ్ జెర్రీ(భార్యాభర్త)లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. పన్నీగా ఉండే ఈ వీడియోలను చూసి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతుంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ వీడియోలో ఓ భర్త.. తన భార్యపై చేసిన ఫన్నీ స్కిట్‌ చూస్తే పడి పడి నవ్వుతారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. ఈ వీడియోలో మహిళ నిద్రపోతుంటుంది. ఆ సమయంలో ఆమె భర్త సైలెంట్‌గా వచ్చి.. ఆమె జుట్టును ఐదు విభాగాలు విభజిస్తాడు. ఐదు బెలూన్లను ఆ జుట్టుకు ముడివేస్తాడు. ఆ తరువాత కాఫీ తీసుకువచ్చి ఆమెను నిద్ర లేపడం ఆ వీడియోలో చూడొచ్చు. అలా కాఫీ కోసం లేచి భార్య చుట్టు పైకి లేస్తుంది. కాఫీ తాగడం అయిపోయిన తరువాత అసలు విషయం ఆమెకు చెప్పడంతో షాక్ అవుతుంది. భర్తను మనసులో తిట్టుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూశాక నవ్వు ఆపుకోలేకపోయాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. భార్యాభర్తల చిలిపి పనులు చాలా ఫన్నీగా ఉంటాయంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Viral Video: కరోనా వ్యాక్సీన్‌ కోసం క్యూలో నిల్చున్న మహిళలు.. అంతలో ఊహించని సీన్.. వైరల్ అవుతున్న వీడియో..

YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన..

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?