AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘మ్యావ్.. మ్యావ్’ అంటోన్న పెద్ద పిల్లి గోడ ఎక్కింది.. నెటిజన్లను ఆకట్టుకుంది.. వైరల్ వీడియో!

టీవీల్లో, హోల్డింగ్స్‌పైనా, బిల్‌బోర్డ్‌‌లలో వచ్చే ప్రకటనలు కొన్నిసార్లు చూడముచ్చటగా ఉంటాయి. వాటిని రూపొందించాలని చాలా క్రియేటివిటీ...

Viral Video: 'మ్యావ్.. మ్యావ్' అంటోన్న పెద్ద పిల్లి గోడ ఎక్కింది.. నెటిజన్లను ఆకట్టుకుంది.. వైరల్ వీడియో!
Cat Video
Ravi Kiran
|

Updated on: Jul 09, 2021 | 1:43 PM

Share

టీవీల్లో, హోల్డింగ్స్‌పైనా, బిల్‌బోర్డ్‌‌లలో వచ్చే ప్రకటనలు కొన్నిసార్లు చూడముచ్చటగా ఉంటాయి. వాటిని రూపొందించాలని చాలా క్రియేటివిటీ ఉండాలి. అలాంటి ఓ బిల్‌బోర్డ్‌ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిల్‌బోర్డ్‌‌లో వస్తోన్న ప్రకటన మధ్యలో కనిపించే ఓ భారీ 3డీ పిల్లి వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అది ప్రకటన మధ్య వచ్చి కొన్నిసార్లు మ్యావ్.. మ్యావ్ అంటే.. మరికొన్ని సార్లు ఒక కునుకు తీస్తుంది. ఈ పిల్లి ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్.

ఆ 3డీ క్యాట్‌కు సంబంధించిన వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మధ్యాహ్నం సమయంలో జపాన్‌లోని టోక్యో సిటీలో ఈ వీడియోను చిత్రీకరించారు. 17 నిమిషాలు నిడివి కలిగిన ఈ వీడియో సుమారు 1,664 చదరపు అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లో 4 కె రిజల్యూషన్ డిస్‌ప్లేతో 3డీ పిల్లిని అద్భుతంగా చూపిస్తోంది. కాగా, సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పటిదాకా దీనిని 5 మిలియన్‌కు పైగా నెటిజన్లు వీక్షించారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.!

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?