Dog Viral Video: వామ్మో ఇది మామూలు కుక్క కాదు.. అడ్డుకుంది అనుకుంటే, పెద్ద స్కెచ్చే వేసిందిగా..!

Dog Viral Video: కుక్కలకు, మనుషులకు మధ్య ఏదో తెలియని ప్రత్యేక అనుబంధం ఉంది. కుక్కలు మనుషులకు అత్యంత విశ్వాసపాత్రులుగా..

Dog Viral Video: వామ్మో ఇది మామూలు కుక్క కాదు.. అడ్డుకుంది అనుకుంటే, పెద్ద స్కెచ్చే వేసిందిగా..!
Dog Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 11, 2021 | 5:45 PM

Dog Viral Video: కుక్కలకు, మనుషులకు మధ్య ఏదో తెలియని ప్రత్యేక అనుబంధం ఉంది. కుక్కలు మనుషులకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటాయి. తమ యజమానికి అన్నివిధాలుగా కుక్కలు అండగా ఉంటాయి. వారికి ఏమైనా ఆపద వాటిల్లితే.. వెంటనే రెస్పాండ్ అవుతుంటాయి. ఇదంతా ఇప్పటి వరకు మనం చూసిన కొన్ని కుక్కలను ఆధారంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ కుక్కను చూస్తే మాత్రం ఈ అభిప్రాయం పూర్తిగా తప్పని డిసైడ్ అవుతారు. కుక్కల్లోనూ కొన్ని అసూయ భావన కలిగి ఉంటాయని కూడా ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ కుక్క చేసిన పనికి కడుపుబ్బా నవ్వుతారు.

తాజాగా ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే మాత్రం పడి పడి నవ్వుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకీ ఈ వీడియో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క పిల్లలను హెచ్చరిస్తుంటాడు. ఆ కుక్కలు ఏది పడితే అది తినకుండా బెదిరింపులకు పాల్పడుతాడు. వాటికి అర్థం అవ్వడం కోసం.. అతను ఓ వస్తువును కొరుకుతూ చూపిస్తాడు. అలా చేస్తే కొడతాననని హెచ్చిరస్తూ తనకు తాను చెప్పు తీసుకుని కొట్టుకుంటాడు. అయితే, అతని వెనకాలే ఉన్న ఆ తల్లి కుక్క.. అతన్ని కొట్టుకోకుండా అడ్డుకుంటుంది. అతని చేతిలోని చెప్పును తీసుకెళ్తుంది. అయితే, ఇప్పటి వరకు అదిన చూసిన వారు కుక్క ఎంత మంచిదో అని భావిస్తుంటారు. కానీ, అంతలోనే ఆ కుక్క ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. చెప్పుకు బదులుగా ఓ పెద్ద కర్రను తీసుకువస్తుంది. చెప్పుతో కాకుండా.. ఈ కర్రతో కొట్టుకో అన్నట్లుగా అతనికి ఇస్తుంది. ఆ కుక్క క్రేజీ పనికి యజమాని షాక్ అవుతాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌ ఖాతా ‘animals dose’ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కుక్క టైమింగ్‌కి ఫిదా అయిపోయారు. ఎంతో సరదాగా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి.

Also read:

Kurnool District News: విత్తనాలు వేయకముందే ఆ రైతు పంట పండింది.. ఏకంగా రూ. 30 లక్షల వజ్రం దొరికింది

DOST And EAMCET: డిగ్రీ కంటే వృత్తి విద్యా కోర్సులకు పెరుగుతోన్న ఆసక్తి.. కొనసాగుతోన్న దరఖాస్తుల తీరే దీనికి నిదర్శనం.

టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ఓపెనింగ్ చేసేది వీరేనంట: ప్రకటించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హగ్!

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!