AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తల్లిదండ్రులకు తన కళ్ళతో ప్రపంచాన్ని చూపుతున్న చిన్నారి.. హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో

తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా.. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాగే పిలల్లు కూడా తల్లి దండ్రులు కూడా అంతే భద్రంగా చూసుకుంటూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.

Viral Video: తల్లిదండ్రులకు తన కళ్ళతో ప్రపంచాన్ని చూపుతున్న చిన్నారి.. హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో
Viral Video
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2022 | 9:31 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో చాలా వీడియోలు భయపెడితే..కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తాయి మరి కొన్ని వీయోలు హృదయానికి హత్తుకుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా.. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాగే పిలల్లు కూడా తల్లి దండ్రులు కూడా అంతే భద్రంగా చూసుకుంటూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు. ఈ వీడియోను మిత్ ఇందుల్కర్ అనే వ్యక్తి షేర్ చేశాడు. ఈ వీడియో హృదయాలను తాకుతుంది. ఇంతకు ఈ వీడియోలో ఏముందంటే..

వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ చిన్నారి.. చూపులేని తన తల్లిదండ్రులకు సేవలందిస్తుంది. ఈ వీడియోకు 3.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో ముంబైలోని మీరా రోడ్‌లో జరిగిన ఓ సంఘటన. స్కూల్ యూనిఫాం ధరించిన ఒక చిన్న అమ్మాయి తన దృష్టి లోపం ఉన్న తల్లిదండ్రులతో కూర్చోవడం మనం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వారు రోడ్డు పక్కన ఉన్న దుకాణం వద్ద బయట కూర్చుని స్నాక్స్ తింటున్నారు. ఆ చిన్నారి వారికి ఆ స్నాక్స్ అందించడం తో ఆతర్వాత తిన్న తర్వాత శుభ్రం చేయడం.. ఆ తర్వాత వారిని తీసుకొని జాగ్రత్తగా అక్కడ నుంచివెళ్లడం మనం చూడొచ్చు. వాళ్ళని చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. ఆమె తల్లితండ్రులు అంధులు అయినా ఆ చిన్నారి కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఆమె ఈ దుకాణానికి రావడం నేను ప్రతిరోజూ చూసేవాడిని. ఈ చిన్నారి మాకు చాలా విషయాలు నేర్పింది. మీరు మీ తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని సంతోషంగా ఉంచాలి అని ఇందుల్కర్ రాసి వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా