AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు పిల్లికి ఓ రేంజ్‌లో పుట్టిన రోజు వేడుక.. హాజరైన బంధువులు..! సెలబ్రేషన్స్‌ చూడాల్సిందే..

వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తూ లైకులు, కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.

పెంపుడు పిల్లికి ఓ రేంజ్‌లో పుట్టిన రోజు వేడుక.. హాజరైన బంధువులు..! సెలబ్రేషన్స్‌ చూడాల్సిందే..
A Cat's Birthday
Jyothi Gadda
|

Updated on: Mar 02, 2023 | 12:09 PM

Share

ఈ రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అనేది సర్వసాధారణం. పిల్లల బర్త్‌డే వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా గ్రాండ్‌గా పార్టీలు చేస్తుంటారు. ఇక వారికి కొత్త బట్టలు, గిఫ్ట్‌లతో హడావుడి, హంగామా చేస్తుంటారు. ఇదిలా ఉంటే పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు జరపడం ఇటీవల చాలానే చూస్తున్నాం. తాజాగా ఓ కుటుంబ సభ్యులు తామెంతగానో ప్రేమతో పెంచుకుంటున్న వారి పెంపుడు పిల్లికి ఘనంగా పుట్టిన రోజు వేడుక జరిపించారు. అసలు ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగింది? ఆ పిల్లి పుట్టిన రోజున వారు ఎలా సెలబ్రెట్‌ చేశారనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక కుటుంబం తాము పెంచుకుంటున్న పిల్లి పుట్టిన రోజు కోసం ఒక చిన్న వేదికను ఏర్పాటు చేశారు. పింక్ బెలూన్లు, కలర్‌ కలర్‌ లైట్లతో దాన్ని అందంగా అలంకరించారు. చుట్టూ గోడలపై పిల్లి ఫోటోలతో డెకరేట్‌ చేశారు. ఆ పిల్లిని కూడా బుట్ట బొమ్మలాగా అలంకరించి ఆ వేదికపై ఉంచారు. అంతే కాదు పిల్లి బర్త్ డే పార్టీకి గెస్ట్‌లను కూడా ఆహ్వానించారు. కేట్‌ కట్‌ చేశారు. ఆ పల్లిపై కాగితం పూల వర్షం కురిపించారు. ఇదంతా ఫోటోలు, వీడియోలు తీశారు.

ఇవి కూడా చదవండి

ఈ అందమైన పిల్లి పుట్టినరోజు వీడియో Instagramలో cats_of_instagram ఐడితో భాగస్వామ్యం షేర్‌ చేయగా… ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి వైరల్‌గా మారింది. పిల్లి పుట్టినరోజును ఇలా జరుపుకోవడం చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను ఇప్పటివరకు 770 వేలకు పైగా వీక్షించారు. అలాగే ఈ వీడియోను 15 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తూ లైకులు, కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్