Watch Video: నడిరోడ్డుపై పిల్లాడి అద్భుత విన్యాసాలు.. తర్వాత తరం గోల్డ్ విన్నర్స్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

ఆనంద్ మహీంద్రా దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయన అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీనితో పాటు ఒక పిల్లాడి వీడియోను పంచుకున్నారు.

Watch Video: నడిరోడ్డుపై పిల్లాడి అద్భుత విన్యాసాలు.. తర్వాత తరం గోల్డ్ విన్నర్స్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..
Anand Mahindra
Follow us

|

Updated on: Aug 10, 2022 | 5:56 AM

భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు క్రీడలంటే చాలా ఆసక్తి. ట్విట్టర్‌లో క్రీడలకు సంబంధించిన పోస్ట్‌లను పోస్ట్ చేస్తూనే ఉంటారు. మంగళవారం అలాంటి ఓ వీడియోను షేర్ చేశాడు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయన ఈ పోస్ట్‌లో అభినందించారు. దీనితో పాటు ఒక పిల్లాడి వీడియోను పంచుకున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మధ్యలో పల్టీలు కొడుతూ కనిపించాడు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ, “CWG 2022లో బంగారు వర్షం తర్వాత తదుపరి తరం ప్రతిభను సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఎవరూ గుర్తించడం లేదు. మనం ఈ ప్రతిభను వేగంగా ట్రాక్ చేయాలి” అంటూ రాసుకొచ్చారు.

సోషల్ మీడియాలో వీడియో హల్చల్..

ఇవి కూడా చదవండి

మహీంద్రా తన ట్వీట్‌లో ఈ వీడియోను త్రినెల్వేలి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక స్నేహితుడు తనకు పంపాడని రాసుకొచ్చారు. మహీంద్రా చేసిన ఈ వీడియో చాలా మందికి చేరువైంది. 4,500 మందికి పైగా రీట్వీట్ చేయగా, 36 వేల మందికి పైగా లైక్ చేశారు. దీన్ని వీక్షించిన వారి సంఖ్య 552వేలు దాటింది.

నీరజ్ చోప్రా ట్వీట్‌పై సంతోషం..

గాయం కారణంగా నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ ఆడలేదు. అతని గైర్హాజరీలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అద్భుత ప్రదర్శన చేసి 90 మీటర్ల మార్కును దాటి బంగారు పతకాన్ని సాధించాడు. ఈ విజయంపై నీరజ్ అర్షద్‌ను అభినందించారు. ఈ విషయంపై మహీంద్రా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రపంచం ఇలాగే ఉండాలని రాసుకొచ్చారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!