Optical Illusion: మీకో సవాల్.. ఈ ఫొటోలో కుక్క దాగుంది భయ్యా.. ఓసారి ట్రై చేసి చూడండి..

వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో.. చాలా సరళంగా కనిపించినప్పటికీ, నెటిజన్లను ఎంతో ఆలోచింపజేస్తుంది. మీరు కూడా ఇలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తే కచ్చితంగా ఓసారి ట్రై చేయండి..

Optical Illusion: మీకో సవాల్.. ఈ ఫొటోలో కుక్క దాగుంది భయ్యా.. ఓసారి ట్రై చేసి చూడండి..
Dog Optical Illusion
Follow us
Venkata Chari

|

Updated on: Aug 07, 2022 | 9:15 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఏదో ఒక ఫొటో హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ప్రథమస్థానంలో నిలుస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలలో అనేక విషయాలు దాగుంటాయి. వాటిని కనుగొనడం ఎంతో కష్టంగా ఉంటుంది. కొన్ని ఈజీగానే ఉన్నా.. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా.. అని అనిపిస్తుంది. ఆ ఫొటోలు మన మెదడుకు సవాల్ విసురుతూ గజిబిజి గందరగోళం చేస్తుంటాయి. ఇవి మన మెదడును షార్ప్ చేస్తూనే.. కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు అంటుంటారు. అందుకే చాలామంది ఆప్టికల్ భ్రమకు సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో ఓ కుక్క దాగి ఉంది.. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఫొటో నెటిజన్లకు సవాళు విసురుతోంది. ఈ ఫొటో చూడ్డానికి చాలా సింపుల్‌గానే కనిపించినప్పటికీ, ఇది తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఈ ఫొటోలో ఒక మంచం, ఆ మంచంపై ఒక కుక్క పడుకుని ఉంది. అది ఎవరికీ కనిపించడం లేదు. కానీ, కుక్క అదే మంచం మీద పడుకుని ఉంది.

Optical Illusion

ఇవి కూడా చదవండి

ఫొటోలో ఒక మంచం కనిపిస్తుంది. దానిపై దుప్పట్లు పడి ఉంది. దానిలో కుక్క దాగి ఉంది. ఇప్పుడు మీరు ఫొటోలో కుక్కను కనుగొనాలంటే మాత్రం కాస్త కష్టపడాల్సిందే. కంటిని ఆకట్టుకునే ఈ ఫొటోలో మంచం, దీపాలు, షీట్లు, కొన్ని వస్తువులు చెల్లాచెదురుగా ఉన్న గదిని చూడొచ్చు. ఈ ఫొటోలో కుక్క దాగి ఉంది. దాన్ని కనుక్కోవాలంటూ నెటిజన్లకు సవాళ్లు వస్తున్నాయి.

సమాధానం ఇదిగో..

Dog Optical Illusion Photo

ఈ ఫొటో మీ మెదడు బాగా తికమకపెట్టిందా.. మీరు కుక్కను కనుగొనలేకపోయినట్లయితే, ఈ ఫొటోను చూడండి. కుక్క దుప్పటి కప్పుకుని పడుకున్నట్లు చూడొచ్చు. ఈ ఫొటోను జూమ్ చేస్తే ఆ కుక్క ఈజీగా కనిపిస్తుంది. ఇంట్లో సామాను పూర్తిగా చెల్లాచెదురుగా ఉన్నందున చిత్రాన్ని కనుగొనడం కష్టంగా మారింది.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్