AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 10ప్యాకెట్‌లో 5 చిప్స్‌ మాత్రమే..! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్‌ ఇస్తారా?! నెటిజన్ల రియాక్షన్‌..

వైరల్‌ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఒక్కో పీస్‌కు రెండు రూపాయల ఖరీదు భయ్యా అంటూ ఒకరు కామెంట్ చేయగా,.. ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్‌ చేతిలో పెడతారేమో అంటూ మరొక యూజర్‌ ఫన్నీగా వ్యాఖ్యనించారు.. కంపెనీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఎక్కువ చిప్స్‌ ఇవ్వలేదంటూ మరొకరు వ్యాఖ్యానించారు. గత 27 ఏళ్లుగా టాప్‌ క్వాలీటీ మసాలా ఎయిర్‌ అమ్ముతూనే ఉన్నారు..

రూ. 10ప్యాకెట్‌లో 5 చిప్స్‌ మాత్రమే..! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్‌ ఇస్తారా?! నెటిజన్ల రియాక్షన్‌..
Chips Packet
Jyothi Gadda
|

Updated on: Jan 29, 2024 | 2:55 PM

Share

మార్కెట్‌లో లభించే చిప్స్ ప్యాకెట్లు గాలితో నిండి ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే మీరు 10 రూపాయాలు పెట్టి చిప్స్ ప్యాకెట్ కొంటే.. అందులో కేవలం 5 చిప్స్ మాత్రమే వస్తే మీకు ఎలా ఉంటుంది.. అది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తీవ్ర నిరాశకు గురవుతారు. అలాంటి సీనే ఎదురైంది ఇక్కడో వ్యక్తికి… రూ.10పెట్టి కొనుగోలు చేసిన చిప్స్ ప్యాకెట్‌లో కేవలం 5 చిప్స్‌ మాత్రమే కనిపించటంతో అతడు నిజంగానే షాక్‌ తిన్నాడు. 10రూపాయల చిప్స్‌ ప్యాకెట్‌ కొన్న వినియోగదారుడు అందులో కేవలం చిప్స్‌ ఉండటంతో తెల్లబోయాడు. అతను దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు సెటైర్లతో సందడి చేస్తున్నారు.

పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్న వినియోగదారుడు… కట్‌ చేస్తే అందులో అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉండటంతో అతనికి ఎమీ అర్థం కాలేదు.. నిరాశతో అతన్ని దాన్ని ఫోటోలు తీసి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్‌‌ చేశాడు.. అందులో కేవలం 5 చిప్స్ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. టూ యమ్ స్పైసీ చిల్లీ పొటాటో వేఫర్స్ ప్యాకెట్ కోసం రూ.10 చెల్లించానని, అయితే ప్యాకెట్ తెరిచి చూడగా అందులో కేవలం 5 చిప్స్ ఉండడంతో ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు. ఫోటోను షేర్‌ చేస్తూ వినియోగదారుడు ఇలా రాశాడు..నేను ఫిర్యాదు చేయడానికి, కంపెనీకి చెప్పడానికి ఏదైనా మార్గం ఉందా? అంటూ అడిగాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జనాలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Literally 5 chips for ₹10 byu/NoSmell3978 inindiasocial

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఒక్కో పీస్‌కు రెండు రూపాయల ఖరీదు భయ్యా అంటూ ఒకరు కామెంట్ చేయగా,.. ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్‌ చేతిలో పెడతారేమో అంటూ మరొక యూజర్‌ ఫన్నీగా వ్యాఖ్యనించారు.. కంపెనీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఎక్కువ చిప్స్‌ ఇవ్వలేదంటూ మరొకరు వ్యాఖ్యానించారు. గత 27 ఏళ్లుగా టాప్‌ క్వాలీటీ మసాలా ఎయిర్‌ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్‌లీ గ్యాస్‌… మనం తినే చిప్స్‌ జస్ట్‌ కాంప్లిమెంట్‌.. ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..