టాప్ 10 న్యూస్ @ 9AM

1.బిగ్ బాస్: అదిరిపోయే ట్విస్ట్.. అంతలోనే షాక్  అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా తొమ్మిదవ వారాన్ని పూర్తి చేసుకునేందుకు సిద్దమైనది. ఈ వారం రాహుల్, హిమజ, మహేష్ విట్టా ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా ఇద్దరు…Read more 2.హౌడీ మోదీ: ట్రంప్ మోదీల కలయిక… ప్రవాస భారతీయులకు లాభమా? అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు […]

టాప్ 10 న్యూస్ @ 9AM
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 10:30 AM

1.బిగ్ బాస్: అదిరిపోయే ట్విస్ట్.. అంతలోనే షాక్ 

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా తొమ్మిదవ వారాన్ని పూర్తి చేసుకునేందుకు సిద్దమైనది. ఈ వారం రాహుల్, హిమజ, మహేష్ విట్టా ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా ఇద్దరు…Read more

2.హౌడీ మోదీ: ట్రంప్ మోదీల కలయిక… ప్రవాస భారతీయులకు లాభమా?

అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టినప్పుడు.. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద లభించిన ఘన స్వాగతం ఆయన విజయాన్ని ప్రతిబింబించింది. రెండోసారి కూడా ఎన్నికల్లో విజయదుందుభి…Read more

3.పాతబస్తీకి మెట్రో కళ.. స్టేషన్లు ఇవే!

పాత బస్తీ వాసులకు హైదరాబాద్ మెట్రో మరో శుభవార్త చెప్పింది. కారిడార్-2లో ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని.. ఓల్డ్ సిటీ వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాతబస్తీలో ముందుగా ప్రతిపాదించిన అలైన్‌మెంట్ ప్రకారం…Read more

4.ఈ దేశంలో ఉండాలంటే.. వందేమాతరం పాడాల్సిందే.. : కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే.. దేశంలో ఉండాలంటే వందేమాతరం అనాల్సిందేనని.. లేని పక్షంలో దేశం విడిచి వెళ్లిపోవాలని అన్నారు. వందేమాతరం నినాదాన్ని అంగీకరించని వాళ్లకి…Read more

5.“మహా”సంగ్రామంలో విజేత ఎవరు..?

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కూడా గడవలేదు. కానీ అప్పుడు దేశంలో మిని సంగ్రామానికి తెరలేచింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. సెప్టెంబర్ 21 మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాలకు…Read more

6.మరో ఉగ్ర కుట్ర భగ్నం.. పట్టుబడ్డ జైషే ఉగ్రవాదులు..!

దేశంలో అలజడి సృష్టించేందుకు ప్లాన్ వేస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు భారత్ బ్రేకులు వేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో చొరబడేందుకు సరిహద్దుల వెంబడి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎప్పటికి అప్పుడు భారత సైన్యం తిప్పికొడుతుంది. మరోవైపు…Read more

7.విజయవాడ వస్తున్న విమానంపై పిడుగు.. పలువురుకి గాయాలు..!

ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన ఓ విమానం పిడుగుపాటుకు గురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో…Read more

8.ఈ సారైనా.. హుజూర్ నగర్‌లో కారు పరుగెడుతుందా..!

హుజుర్ నగర్‌ ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ స్థానం ఖాళీగా ఉండటంతో.. శనివారం…Read more

9.మోగిన నగారా.. సూర్యపేట జిల్లాలో అమలులోకి ఎన్నికల కోడ్

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా ఈసీ ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం…Read more

10.అఖిల ప్రియ కేంద్రమంత్రితో భేటీ.. దేనికి సంకేతం..?

కర్నూల్ జిల్లా పాలిటిక్స్‌లో ఆ మాటకొస్తే సీమ రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడా వారసత్వాన్ని లీడ్ చేస్తున్నారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసినప్పుడు తన తండ్రి భూమా నాగిరెడ్డి…Read more

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో