5

Telangana: కర్నాటక జోష్‌తో కాంగ్రెస్‌ కొత్త స్కీమ్‌.. ఘర్‌వాపసీ పేరుతో ఓపెన్ ఇన్విటేషన్..

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇప్పుడు కాంగ్రెస్‌ కొత్త పాట అందుకుంది. కర్నాటక జోష్‌తో కంగ్రెస్‌లోకి రారండోయ్‌ వేడుక చేద్దాం..అంటోంది. అవును, కన్నడ నాట కాంగ్రెస్‌ విజయం ఆ పార్టీలో అంతులేని జోష్‌ని నింపుతోంది. కేసీఆర్‌పై వ్యతిరేకతతో..

Telangana: కర్నాటక జోష్‌తో కాంగ్రెస్‌ కొత్త స్కీమ్‌.. ఘర్‌వాపసీ పేరుతో ఓపెన్ ఇన్విటేషన్..
Telangana Congress
Follow us

|

Updated on: May 18, 2023 | 9:30 PM

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇప్పుడు కాంగ్రెస్‌ కొత్త పాట అందుకుంది. కర్నాటక జోష్‌తో కంగ్రెస్‌లోకి రారండోయ్‌ వేడుక చేద్దాం..అంటోంది. అవును, కన్నడ నాట కాంగ్రెస్‌ విజయం ఆ పార్టీలో అంతులేని జోష్‌ని నింపుతోంది. కేసీఆర్‌పై వ్యతిరేకతతో.. బీజేపీలో చేరిన వాళ్లని తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మంటూ రేవంత్‌ రెడ్డి బహిరంగ ఆహ్వానం ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది.

వివేక్‌, విశ్వేశ్వర్‌ రెడ్డి, రాజేందర్ రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులకు ఓపెన్‌ కాల్‌ చేశారు రేవంత్‌ రెడ్డి. వీళ్ళంతా కేసీఆర్‌ని ఓడిస్తారన్న ఆశతోనే బీజేపీలో చేరారనీ.. కానీ కాంగ్రెస్‌ తల్లిలాంటిదనీ.. లేచిపోయినా తిరిగి అక్కున చేర్చకుంటుందంటూ రేవంత్‌ రెడ్డి బీజేపీలోని వారికి ఆహ్వానం పలికారు.

మరో ఆరు నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో కేసీఆర్‌ను వ్యతిరేకించే వాళ్ళంతా కాంగ్రెస్‌లోకి రావాలంటూ పిలుపునిచ్చారు రేవంత్. కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణ నినాదాన్నిస్తూ చేతిలో చెయ్యేసి చెపుతున్నా బావా అని రేవంత్‌ రెడ్డి అంటుంటే.. వామ్మో కాంగ్రెస్సా అంటూ హడలిపోతున్నారు నేతలు. కర్నాటక విజయంతో నన్ను ఆహ్వానించిన మాట వాస్తవమే.. కానీ నేనేం చెప్పలేదే.. అంటూ తడుముకున్నారు రాజగోపాల్‌ రెడ్డి. ఇక ఆయన సోదరుడు కోమటిరెడ్డి సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. మంత్రి పదవినే వదిలిపెట్టిన నా లాంటి వాడికి ముఖ్యమంత్రిపదవెందుకు? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ తరువాత కాంగ్రెస్‌ పరిస్థితేంటని సూటిగా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నవాళ్ళు మళ్లీ పార్టీలోకి రావాలన్న రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించారు ఈటెల రాజేందర్‌. తాము క్షణికావేశంలో లేమనీ.. ఇక్కడెవరూ నారాజ్‌గా లేరనీ తేల్చి చెప్పారు. ఇవన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేశారు. బీజేపీని వీడేది లేదని తేల్చి చెప్పారు ఈటెల.

మొత్తం మీద కర్నాటక జోష్‌తో కాంగ్రెస్‌ కొత్తగా స్కీమ్‌ మొదలెట్టింది. ఘర్‌వాపసీతో.. పోయినోళ్ళందర్నీ.. తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు తహతహలాడుతోంది. నన్ను తిట్టినా దులిపేసుకుంటాకానీ.. మా పార్టీలోకి రారమ్మని ఆహ్వానిస్తున్నారు టీపీసీసీ చీఫ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ మొక్కను చూసి పరుగులు తీసిన సచివాలయం సిబ్బంది.. అంతలోనే..

‘కానీ నా స్టైల్ నాదే’.. ధోని కెప్టెన్సీపై రుతురాజ్ కామెంట్స్..

విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!

రూ. 33 వేలకే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే అవకాశం..

ధోనీ లుక్ అదుర్స్.. కొత్త హెయిర్ స్టైల్‌తో ఇరగదీస్తుండు.. చూస్తే.

రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్

చంద్రబాబు క్వాష్ పిటీషన్‌‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు

స్పీడు పెంచిన అసదుద్దీన్‌ ఓవైసీ.. కారణం అదేనా..?

భాగస్వామితో కలిసి అక్టోబర్‌లో దర్శించదగిన ఉత్తమ ప్రదేశాలు..
భాగస్వామితో కలిసి అక్టోబర్‌లో దర్శించదగిన ఉత్తమ ప్రదేశాలు..
విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదలకు కాసేపటి ముందే పరారీ..!

తమిళనాడు సీఎం కుమార్తె పూజలు..! నెట్టింట వేడెక్కిన చర్చ

విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్‌ అధ

స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం

టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!

తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..

అన్నదానంలో 32 వంటకాలు.. పదార్థాల పేర్లు విన్నా నోరూరాల్సిందే..