AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆ కంటెయినర్ నిండా డబ్బే.. ఒక్కసారిగా రోడ్డుపై నిలిచిపోయింది.. కట్ చేస్తే షాకింగ్ సీన్..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘జులాయ్’ సినిమా గుర్తుందా? బ్యాంక్ నుంచి దోచుకున్న రూ. 1,500 కోట్ల చుట్టే సినిమా మొత్తం ఉంటుంది. అంత నగదును ఓ కంటైనర్‌లో పెట్టి తిప్పుతారు. సినిమా చివర్లో డబ్బుతో ఉన్న లోడ్ నడి రోడ్డుపై నిలిచిపోతుంది. అచ్చం అలాంటి సీనే చెన్నైలోనూ చోటు చేసుకుంది. అయితే, అది దొంగిలించిన సొమ్ము కాదండోయ్..

Viral: ఆ కంటెయినర్ నిండా డబ్బే.. ఒక్కసారిగా రోడ్డుపై నిలిచిపోయింది.. కట్ చేస్తే షాకింగ్ సీన్..
Rbi Money Container
Shiva Prajapati
|

Updated on: May 17, 2023 | 8:11 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘జులాయ్’ సినిమా గుర్తుందా? బ్యాంక్ నుంచి దోచుకున్న రూ. 1,500 కోట్ల చుట్టే సినిమా మొత్తం ఉంటుంది. అంత నగదును ఓ కంటైనర్‌లో పెట్టి తిప్పుతారు. సినిమా చివర్లో డబ్బుతో ఉన్న లోడ్ నడి రోడ్డుపై నిలిచిపోతుంది. అచ్చం అలాంటి సీనే చెన్నైలోనూ చోటు చేసుకుంది. అయితే, అది దొంగిలించిన సొమ్ము కాదండోయ్.. ఆర్బీఐ సొమ్ము. అవును, అక్షరాలా రూ. 535 కోట్ల నగదుతో వెళ్తున్న కంటెయినర్.. ఒక్కసారిగా నడిరోడ్డుపై ఆగిపోయింది. బ్రేక్‌డౌన్‌తో ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది ఆ కంటెయినర్. అయితే, దీనివెంటే మరో కంటెయినర్ కూడా ఉండటంతో.. అది కూడా నిలిచిపోయింది. చెన్నై-తిరుచ్చి హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే భారీ స్థాయిలో ప్రొటెక్షన్ కల్పించారు. కంటైనర్ చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు. చివరకు కంటెయినర్ రిపీర్ చేసి.. నగదును సురక్షితంగా ఆర్బీఐకి కేంద్రానికి తరలించారు పోలీసులు. కాగా, కంటెయినర్ బ్రేక్‌డౌన్ కారణంగా.. చెన్నై-తిరుచ్చి హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాసేపటి తరువాత ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి