AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!

నల్గొండ జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. ఒక బాలుడు ప్రాణాలతో..

ఘోర రోడ్డు ప్రమాదం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 27, 2020 | 11:34 AM

Share

Car Accident: నల్గొండ జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. ఒక బాలుడు ప్రాణాలతో బయట పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ వైపు వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో.. రోడ్డుపక్కనే ఉన్న ఏఎంఆర్‌పీ లింక్ కెనాల్‌లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ యాక్సిడెంట్‌లో దంపతులు ఓర్సు రఘు, అలివేలు, కుమార్తె కీర్తి మృతి చెందారు. మృతులను వడ్డెరిగూడేనికి చెందిన వారిగా గుర్తించారు.

కారు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కాలువలోకి దూకారు. అయితే కారు చాలా లోతుగా మునగడంతో.. ఎంత ప్రయత్నించినా కారు డోర్లు తెరుచుకోలేదు. దాంతో క్రేన్ సహాయంతో కారును బలవంతంగా పైకి లాగారు. దీంతో ఊపిరాడక ముగ్గురు కుటుంబసభ్యులు చనిపోగా.. ఈ ఘటనలో బాలుడిని రక్షించారు స్థానికులు. ఈ కుటుంబం ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Read More: పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలో మొదటి కేసు!

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?