AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే శని గ్రహం కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. ఇక శని నక్షత్ర సంచారం చేస్తుంది. త్వరలో నక్షత్ర సంచారం చేయడం వలన ఇది పన్నెండు రాశుల పై ప్రభావం పండుతుంది. కానీ అందులో మూడు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Aug 17, 2026 | 10:11 PM

Share
శని గ్రహం రాశి సంచారం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ, ప్రతి నెల నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు 20న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 9 వరకు శని అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నదంట. వారు ఆడింది ఆటే, పాడింది పాటే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. శని సంచారం వలన అనుకున్న పనులు పూర్తి అవుతాయి. చాలా రోజుల నుంచి ప్రారంభం అయ్యి ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ఇది మంచి సమయం.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారు అనుకున్నది నెరవేర్చుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ఖర్చులు తగ్గిపోతాయి.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు కోరిన కోర్కెలు తీరిపోతాయి. ఈ రాశి  వారు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నివిధాలుగా ఈ రాశి వారికి చాలా అద్భుంగా ఉంటుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us