AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లి బరాత్‌లో అపశ్రుతి.. డ్రైవింగ్‌తో ప్రయోగం చేసిన వరుడు.. డ్యాన్స్ చేస్తున్నవారిపై దూసుకెళ్లిన కారు

డ్రైవర్‌ సీట్‌లో డ్రైవర్‌ లేకపోవడంతో.. వరుడు కారు నడిపే ప్రయత్నం చేశారు. అతనికి డ్రైవింగ్‌ రాకపోవడంతో కారుని కంట్రోల్‌ చేయలేపోయారు. దీంతో ఒక్కసారిగా..

Telangana: పెళ్లి బరాత్‌లో అపశ్రుతి.. డ్రైవింగ్‌తో ప్రయోగం చేసిన వరుడు.. డ్యాన్స్ చేస్తున్నవారిపై దూసుకెళ్లిన కారు
Wedding Baraath
Surya Kala
|

Updated on: May 27, 2022 | 1:53 PM

Share

Telangana: ఎంతో వైభవంగా కొనసాగుతున్న పెళ్లి బరాత్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. పెళ్లికొడుకు చేసిన పనికి బాలుడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలకు చెంది మల్లేష్‌ వివాహం,యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో బుధవారం జరిగింది. అదే రోజు రాత్రి వధువుతో కలిసి స్వగ్రామానికి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో వరుడి ఇంటికి కొద్ది దూరం నుంచి డీజే పాటలతో బరాత్‌ ఏర్పాటు చేశారు. దాంతో వరుడు కారు దిగి బంధువులతో కలిసి కొద్దిసేపు డాన్స్‌ చేశాడు.

అనంతరం తిరిగి కారులోకి వెళ్లిపోగా అక్కడ డ్రైవర్‌ సీట్‌లో డ్రైవర్‌ లేకపోవడంతో.. వరుడు కారు నడిపే ప్రయత్నం చేశారు. అతనికి డ్రైవింగ్‌ రాకపోవడంతో కారుని కంట్రోల్‌ చేయలేపోయారు. దీంతో ఒక్కసారిగా కారు డాన్స్‌ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. డీజే వెహికల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుబ్బాకకు చెందిన 13 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పెళ్లికొడుకుతోపాటు మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదానికి కారణమైన పెళ్లికొడుకు మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..