AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్.. ఈ సారి కీలక మార్పులు.. ఫస్టియర్‌లోనే..

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌తో పాటు సిలబస్‌లోనూ విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఫస్టియర్‌లోనే ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. పూర్తి షెడ్యూల్ అధికారులు త్వరలోనే విడుదల చేయనున్నారు.

Telangana: తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్.. ఈ సారి కీలక మార్పులు.. ఫస్టియర్‌లోనే..
Telangana Inter Exam Schedule Released
Krishna S
|

Updated on: Oct 25, 2025 | 12:15 PM

Share

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌తో పాటు సిలబస్‌లోనూ విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఫస్టియర్‌లోనే ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణంగా ప్రాక్టికల్ పరీక్షలను రెండో సంవత్సరంలో నిర్వహించే పద్ధతి ఉండేది. అయితే ప్రస్తుత మార్పుల ప్రకారం, విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ప్రయోగశాలలపై దృష్టి సారించడానికి, పూర్తి స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ నిర్ణయం సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

2 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్ లో మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఫస్టియర్‌లోనూ ల్యాబ్ ఎగ్జామ్స్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. NCERT ప్రకారం సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పులు చేస్తున్నామన్నారు. 40 నుంచి 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం. ఏప్రిల్ ఎండింగ్‌లో బుక్స్ అందుబాటులోకి తెస్తాం. టెక్స్ట్ బుక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయి. 2026 నుండి ACE కొత్త గ్రూప్ ప్రారంభం అవుతుంది. నవంబర్ 1 నుండి ఎగ్జామ్ ఫీజు కలెక్ట్ చేస్తాం’’ అని ఇంటర్ బోర్డు సెక్రెటరీ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?