AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివ్యాంగులకు కళ్యాణ లక్ష్మీ సాయం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం

పేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి కానుకగా ‘కళ్యాణ లక్ష్మీ’ , ముస్లిం వర్గాలకు ‘షాదీ ముబారక్’ పేరుతో  తెలంగాణ ప్రభుత్వం రూ.1,00,116 అందజేస్తున్న సంగతి తెలిసిందే. రెండో పెళ్లి చేసుకుంటున్న వారికి కూడా కళ్యాణ లక్ష్మిని వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సాయం పొందని వారు.. రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తితే.. వారికి ఆర్థిక సాయం చేయనున్నారు. తాజా తెలంగాణ […]

దివ్యాంగులకు కళ్యాణ లక్ష్మీ సాయం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2019 | 6:12 AM

Share

పేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి కానుకగా ‘కళ్యాణ లక్ష్మీ’ , ముస్లిం వర్గాలకు ‘షాదీ ముబారక్’ పేరుతో  తెలంగాణ ప్రభుత్వం రూ.1,00,116 అందజేస్తున్న సంగతి తెలిసిందే. రెండో పెళ్లి చేసుకుంటున్న వారికి కూడా కళ్యాణ లక్ష్మిని వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సాయం పొందని వారు.. రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తితే.. వారికి ఆర్థిక సాయం చేయనున్నారు. తాజా తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సాధారణ లబ్ధిదారుల కంటే దివ్యాంగులైన యువతులకు కళ్యాణ లక్ష్మి సాయాన్ని 25 శాతం అదనంగా ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇక నుంచి దివ్యాంగులైన పెళ్లికూతురు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.1,25,145 నగదు పడనుంది. సంబంధిత ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరంభంలో రూ. 51 వేలు మాత్రమే ఇచ్చేవారు. కాగా, 2017-18 బడ్జెట్‌లో ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని రూ. 51 వేల నుంచి రూ. 75,116లకు పెంచారు. 2018, మార్చి 19న ఈ మొత్తాన్ని రూ. 1,00,116కు పెంచారు.

Follow Us
స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.!!
స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.!!
ఫిక్సింగ్ ఆరోపణలపై CSK సీరియస్.. సెప్టెంబర్ 25న కీలక నిర్ణయాలు?
ఫిక్సింగ్ ఆరోపణలపై CSK సీరియస్.. సెప్టెంబర్ 25న కీలక నిర్ణయాలు?
మీ భాగస్వామితో గొడవ పడుతున్నట్లు కల వస్తుందా? దీని అర్థం ఏంటో..
మీ భాగస్వామితో గొడవ పడుతున్నట్లు కల వస్తుందా? దీని అర్థం ఏంటో..
నోయిస్ N1 బడ్స్ ఫీచర్లు, ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
నోయిస్ N1 బడ్స్ ఫీచర్లు, ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
రోడ్డు పక్కన 1200కు కొన్నది.. వేలంలో 2 కోట్లకు అమ్మింది..
రోడ్డు పక్కన 1200కు కొన్నది.. వేలంలో 2 కోట్లకు అమ్మింది..
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు