Electricity Price Hike: తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు అనివార్యమేనా.. షాక్ తప్పదా..? ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్

Telangana Electricity Price Hike: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకి షాక్ తప్పదా? త్వరలో కరెంట్ చార్జీల పెంపు అనివార్యమేనా? ఈఆర్సీ ఎదుట హాజరైన బీఆర్‌ఎస్ నేతలు.. చార్జీల పెంపు ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే డిస్కంల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Electricity Price Hike: తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు అనివార్యమేనా.. షాక్ తప్పదా..? ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్
Telangana Electricity Price
Follow us

|

Updated on: Oct 21, 2024 | 8:17 PM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో 1200కోట్ల మేర విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వ అనుమతి కోరుతూ డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. హైటెన్షన్ కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు.. లోటెన్షన్‌ చార్జీల పెంపు పేరుతో డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో 700కోట్లు.. ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతో 100కోట్లు కలిపి 800కోట్ల భారం పడనుంది. మరో 400కోట్లను ఎల్టీ వినియోగదారుల నుంచి ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుతో రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనలో పేర్కొన్నాయి.

కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలపై కోట్ల రూపాయల భారం మోపాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు ఆ పార్టీ నేతలు. కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని కోరుతూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కోరారు. అలాగే తమ వాదనల్ని వినిపించారు. ఒకేసారి ప్రజలపై ఇంత భారం మోపడం దారుణమన్నారు కేటీఆర్‌. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని ఆరోపించారు. పారిశ్రామిక రంగానికి చెందిన అన్ని కేటగిరీలకు ఒకే రేటు నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిక్స్‌డ్ ఛార్జీల పేరుతో గృహ వినియోగదారులపై భారం మోపే ప్రయత్నం సరికాదన్నారు కేటీఆర్‌.

ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేలా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. మండలి చైర్మన్ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌ రాజు, కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈలోపే ఈఆర్సీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే డిస్కంల ప్రతిపాదనలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. నవంబర్‌ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏంటీ.. బెన్ 10 టైటిల్ సాంగ్ పాడింది ఈమేనా...
ఏంటీ.. బెన్ 10 టైటిల్ సాంగ్ పాడింది ఈమేనా...
పెళ్లి సందడి మొదలైంది.. చైతూ- శోభిత ప్రీవెడ్డింగ్ వేడుకలు..ఫొటోస్
పెళ్లి సందడి మొదలైంది.. చైతూ- శోభిత ప్రీవెడ్డింగ్ వేడుకలు..ఫొటోస్
తల్లా! మృగమా! భర్తని ఇబ్బంది పెట్టేందుకు పిల్లల ప్రాణాలతో చెలగాటం
తల్లా! మృగమా! భర్తని ఇబ్బంది పెట్టేందుకు పిల్లల ప్రాణాలతో చెలగాటం
నా కొంప కొల్లగొట్టిందయ్యా..! జమీమా కేసులో నాలుగో బాధితుడు
నా కొంప కొల్లగొట్టిందయ్యా..! జమీమా కేసులో నాలుగో బాధితుడు
భర్త క్షేమం కోసం రోజంతా ఉపవాసం.. అదే రోజు భార్య అరాచకం!
భర్త క్షేమం కోసం రోజంతా ఉపవాసం.. అదే రోజు భార్య అరాచకం!
ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ ట్రైలర్
ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ ట్రైలర్
ప్రకృతి ఒడిలో కొలువైన ఆలయం ట్రెక్కింగ్ ప్రియులకు ఓ అద్భుత ప్రదేశం
ప్రకృతి ఒడిలో కొలువైన ఆలయం ట్రెక్కింగ్ ప్రియులకు ఓ అద్భుత ప్రదేశం
హైదరాబాద్‌ వేదికగా SFA ఛాంపియన్‌షిప్ పోటీలు.. ఐదో రోజు విశేషాలివే
హైదరాబాద్‌ వేదికగా SFA ఛాంపియన్‌షిప్ పోటీలు.. ఐదో రోజు విశేషాలివే
తెలంగాణలో కరెంట్ చార్జీల షాక్..! రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఫైర్
తెలంగాణలో కరెంట్ చార్జీల షాక్..! రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఫైర్
దీపావళికి మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.
దీపావళికి మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.
శ్రీశైలం సమీపంలో పులి సంచారం.. వీడియో చూడండి
శ్రీశైలం సమీపంలో పులి సంచారం.. వీడియో చూడండి
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!