KCR: ‘ముమ్మాటికీ సభ్య సమాజమే కారణం, ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం’ : కేసీఆర్
Dalit Bandhu Scheme KCR review: దళితబంధు పథకంపై కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం
Updated on: Aug 27, 2021 | 3:42 PM
Share

1 / 5

'ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి': సీఎం
2 / 5

'పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నాం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతాం: సీఎం కేసీఆర్
3 / 5

'పట్టుపడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకత': సీఎం కేసీఆర్
4 / 5

దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
5 / 5
Related Photo Gallery
లక్షణాలు కనిపించకపోయినా కిడ్నీ సమస్య ఉండొచ్చు..
నవంబర్ 2026 పండుగలు: దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు..
ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి కశ్మీరీ పులావ్ చేయండి
ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు ఎందుకు బోల్తా కొట్టాయంటే..
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ కూతురి అన్న ప్రాసన..ఏం పేరు పెట్టారంటే?
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న..
ఇంట్లో ఈ తప్పులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు!
తినడానికి వెళ్తే టాయిలెట్ నీళ్లు తాగించారు..!
ఆ హీరోతో నేను చేయాల్సిన సినిమా మిస్సయ్యింది.. వివి వినాయక్.
కొత్త కారు, బైక్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? నవంబర్‌లో..
ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు
సంక్రాంతిలోపు వర్షాలు కురిస్తే ఒకే.. లేకుంటే..
తిరుమలలోని శతాబ్దాల చరిత్రకు డిజిటల్ రక్షణ
కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం...
మీరు కొనేవన్నీ సన్నబియ్యమేనా..
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
KBR తరహాలో మరో వన్-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!
రైతును నిలువునా ముంచేసిన సైబర్ నేరగాళ్లు!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!