Hima Kohli: న్యాయమూర్తి హిమా కోహ్లీకి ఘనంగా వీడ్కోలు లైవ్ వీడియో
తెలంగాణ హైకోర్టులో జస్టిస్ హిమా కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ హిమాకోహ్లీకి న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రాంగణంలో జస్టిస్ హిమా కోహ్లీకి బార్ అసోసియేషన్ వీడ్కోలు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Kabul Airport Attack: రక్తసిక్తమైన అఫ్గానిస్తాన్.. వేట తప్పదన్న బైడెన్..! లైవ్ వీడియో
ప్లాస్టిక్ కవర్లో తల దూర్చి ప్రాణల కోసం పక్షి పోరాటం.. వీడియో చూసిన చలించిపోయిన నెటిజన్లు
వైరల్ వీడియోలు
Latest Videos