ప్లాస్టిక్ కవర్‌లో తల దూర్చి ప్రాణల కోసం పక్షి పోరాటం.. వీడియో చూసిన చలించిపోయిన నెటిజన్లు
ఇంటర్నెట్ ప్రపంచంలో, ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ కొన్ని సార్లు ప్రత్యేక కారణం కోసం అనేక వీడియోలు చర్చలోకి వస్తాయి.
ఇంటర్నెట్ ప్రపంచంలో, ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ కొన్ని సార్లు ప్రత్యేక కారణం కోసం అనేక వీడియోలు చర్చలోకి వస్తాయి. తాజాగా ఓ మైనా పక్షి వీడియో ఇంటర్నెట్‌లో మరింత వైరల్ అవుతోంది. అఫ్రోజ్ షా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా, నెటింట చర్చనీయాంశంగా మారింది. గోరింక తన తల ప్లాస్టిక్ ప్యాకెట్‌లో ఇరుక్కుపోవడంతో ప్రాణ రక్షణ కోసం పోరాడుతోంది. 19 సెకన్ల ఈ వీడియోను ప్రతి ఒక్కరినీ కదిలించింది. వీడియో చూసిన నెటిజన్లు..మనుషులు చేస్తున్న తప్పులకు మూగజీవాలు, పక్షులు ఇలా చిక్కుల్లో పడాల్సి వస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Mahesh Dance With Sitara: మహేష్‌తో సితారా డ్యాన్స్.. నెట్టింట వీడియో వైరల్
Asteroid: అత్యంత వేగంగా సూర్యుడిని చుట్టేస్తున్న గ్రహశకలం.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos