బుడ్డోడి ఫన్నీ సీన్.. గేదేపైనే డ్యాన్స్ విత్ స్నానం.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
ట్రెండింగ్ వీడియోలకు సోషల్‌మీడియా అడ్డగా మారిపోయింది. ప్రపంచనలుమూలల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా.. ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే..
ట్రెండింగ్ వీడియోలకు సోషల్‌మీడియా అడ్డగా మారిపోయింది. ప్రపంచనలుమూలల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా.. ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్మాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన వీడియో.. నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఓ గేదెపైకి ఎక్కిన పిల్లాడు తనపై నీళ్లు పోసుకుంటుండగా.. దానికి ఓ బాలీవుడ్ పాటను యాడ్ చేశారు. అలాగే, గేదెపై పడుకుని, కూర్చుని స్నానం చేయడానికి ఆ బాలుడు ప్రయత్నించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్లాస్టిక్ కవర్‌లో తల దూర్చి ప్రాణల కోసం పక్షి పోరాటం.. వీడియో చూసిన చలించిపోయిన నెటిజన్లు
Mahesh Dance With Sitara: మహేష్‌తో సితారా డ్యాన్స్.. నెట్టింట వీడియో వైరల్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

