Nirmal: హనుమాన్‌ టెంపుల్‌లో అద్భుతం.. తనంతట తానే కదిలిన హారతి పళ్లెం..

హనుమాన్ ఆలయంలో అద్భుతం వెలుగుచూసింది. ఎవరి ప్రమేయం లేకుండానే హారతి పళ్లెం చాలాసేపు కదిలింది. దాదాపు 4 నిమిషాల పాటు ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మరిన్ని వివరాలు...

Nirmal: హనుమాన్‌ టెంపుల్‌లో అద్భుతం.. తనంతట తానే కదిలిన హారతి పళ్లెం..
Lord Hanuman
Follow us

|

Updated on: Apr 16, 2023 | 1:58 PM

నిర్మల్ జిల్లాలో అద్భుతం జరిగింది. బైంసా పట్టణంలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో హారతి పళ్ళెం తనంతట తానే కదలడంతో భక్తులు విస్తుపోయారు. ప్రతిరోజు మాదిరిగానే ఏప్రిల్‌ 15 శనివారం రాత్రి అర్చకులు పూజలు నిర్వహించి, స్వామివారికి హారతి ఇచ్చారు. తర్వాత భక్తులకు హారతి చూపించి యధావిధిగా స్వామివారి ముందు హారతి పళ్లాన్ని ఉంచారు. హారతి పళ్లెం అలా కింద పెట్టగానే తనకు తానుగా పళ్లెం కదలడం మొదలుపెట్టింది. ఏకంగా నాలుగు నిమిషాల పాటు ఆ పళ్లెం కదులుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ దృశ్యాన్నిచూసి భక్తలు భక్తి పారవశ్యంతో పొంగిపోయారు. అదంతా హనుమంతుడి మహిమేనని చెబుతున్నారు. స్వామి అనుగ్రహం ఈ రూపంలో చూపించారన్నారు. హారతి పళ్లెం కదులుతున్న వీడియో నెట్టింట చేరి వైరల్‌ అవుతోంది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. వీడియో దిగువన ఉంది చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??