Telangana: వామ్మో.. ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్న ఎలుకలు.. సర్కార్ దవాఖానలో షాకింగ్ సీన్..!

మీరు కింది ఫోటో చూసి ఏదో పాడుబడిన ఇంటిలో ఎలుకలు తిరుతున్నాయని అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే..ఆది ఓ పేరు మోసిన హాస్పిటల్.. అసలు ఏం జరిగిందంటే..!

Telangana: వామ్మో.. ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్న ఎలుకలు.. సర్కార్ దవాఖానలో షాకింగ్ సీన్..!
Rat Infestation In Hyderabad Osmania Hospital
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 19, 2024 | 12:02 PM

దాని చూసినవాళ్లు ఎవరైనా హాస్పిటల్ అనుకోరు.. ఏదో పాడుబడిన ఇంటిలో ఎలుకలు తిరుతున్నాయని అని అనుకుంటారు. అది కూడా హైదరాబాద్ నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఉస్మానియా హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు అస్సలు నమ్మలేరు. కానీ అదే నిజం..

ఎంతో మంది ఎన్నో రోగాల పాలై మంచి చికిత్స దొరుకుతుంది కదా అని ఉస్మానియా హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. అక్కడికి వస్తే రోగం సంగతి దేవుడెరుగు.. కొత్త రోగాలు రాకుండా ఉంటే అదే చాలు అంటున్నారు ఇది చూసిన ప్రజలు.. రోగులకు తోడుగా ఉండేందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ ఎలుకల మధ్యే కాపురం చేయాల్సిన పరిస్థితి ఉంది. వార్డుల్లోనూ, రోగి బంధువులు సేద తీరే చోట్లలో ఎలుకలు తమ ఇష్టారాజ్యం అన్నట్లు తిరిగేస్తున్నాయ్. ఇంత తతంగం జరుగుతున్నా మరి ఆస్పత్రి సిబ్బంది, అధికారులు ఏం చేస్తున్నారంటే అందుకు ఎవరి దగ్గర సమాధానం లేదు.

పేరుకే నగరం.. అందులో పేరున్న ఆస్పత్రిలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక మామూలు ఆస్పత్రుల సంగతి ఏంటనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. రోగం నయం చేసుకోవాలని ఆస్పత్రికి వస్తే.. కొత్త రోగాలు వస్తే మాకు దిక్కు ఎవరు అంటూ రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆస్పత్రి నిర్వాహకులు, సిబ్బంది ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!