Watch: అర‌చేతిలో వైకుంఠం అంటే ఇదే..!! సంచలన వీడియో షేర్‌ చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఓ సంచలన వీడియోని షేర్‌ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జానార్‌. ఎక్స్ వేదికగా ఈ వీడియోని షేర్ చేస్తూ.. యువతకు కీలక సందేశమిచ్చారు. కొందరు వ్యక్తులు చెప్పే ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఎలా బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారో వివరించారు. కేటుగాళ్ల బారినపడి యువత ప్రాణాలు కోల్పోతున్నారంటూ..

Watch: అర‌చేతిలో వైకుంఠం అంటే ఇదే..!! సంచలన వీడియో షేర్‌ చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Sajjanars Message
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 19, 2024 | 10:46 AM

అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు..!!ఇది మేం చెబుతున్నది కాదు.. ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు.. కేవలం మాటలు మాత్రమే కాదు.. ఓ సంచలన వీడియోని షేర్‌ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జానార్‌. ఎక్స్ వేదికగా ఈ వీడియోని షేర్ చేస్తూ.. యువతకు కీలక సందేశమిచ్చారు. కొందరు వ్యక్తులు చెప్పే ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి నెట్టబడుతున్నారని అన్నారు… త‌మ స్వ‌లాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్య‌స‌న‌ప‌రుల‌ను చేస్తూ.. ఎంతో మంది యువకుల ప్రాణాలను హరించివేస్తున్నారని, అలాంటి సంఘవిద్రోహ శ‌క్తుల వలలో చిక్కుకోకుండా ఉండాలంటూ పిలుపునిచ్చారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఓ యువ‌కుల్లారా!! ఈజీగా, అడ్డదారిలో డబ్బు సంపాదించాల‌నే ఆశ‌తో ఇలాంటి సంఘ విద్రోహ శ‌క్తుల మాయ‌మాటల్లో ప‌డ‌కండి!! బంగారు జీవితాల‌ను నాశ‌నం చేసుకోకండి. జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌డానికి షార్ట్ క‌ట్స్ ఉండ‌వు. మీ క‌ష్టాన్ని న‌మ్ముకోండి. విజ‌యం దానంత‌ట అదే మీ ద‌రికి చేరుతుందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ