Shocking Video: గర్భగుడిలో మద్యం బాటిళ్లతో పూజలు.. అడెల్లి పోచమ్మ క్షేత్రంలో అపవిత్రం.. షాకింగ్ వీడియో

కొందరు అమ్మవారి గర్భగుడిలో మద్యం ఉంచి పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shocking Video: గర్భగుడిలో మద్యం బాటిళ్లతో పూజలు.. అడెల్లి పోచమ్మ క్షేత్రంలో అపవిత్రం.. షాకింగ్ వీడియో
Adelli Pochamma Temple
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 27, 2022 | 11:28 AM

Adelli Pochamma Temple: పవిత్రమైన అమ్మవారి ఆలయాన్ని కొందరు అపవిత్రం చేశారు.. గర్భగుడిలో మద్యం సీసాలు ఉంచారు.. అంతేకాకుండా వాటితో పూజలు కూడా చేశారు. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ పరిధిలోని అడెల్లి పోచమ్మ క్షేత్రంలో అపవిత్రం జరిగింది. ఆలయంలో మద్యం బాటిళ్లతో పూజలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కొందరు అమ్మవారి గర్భగుడిలో మద్యం ఉంచి పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నప్పటికీ.. అధికారులు దీనిపై స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి అపవిత్ర పనులకు ఎలా అనుమతిస్తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అయితే ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ, అధికారులు కానీ నోరు మెదపకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై విచారణ జరిపి దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని అడెల్లి గ్రామస్థులు, భక్తులు కోరుతున్నారు.

వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..