Breaking : హైదరాబాద్ లో దారుణ ఘటన.. వృద్ధుడైన వాచ్ మెన్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన ప్లాట్ యజమాని
హైదరాబాద్ పద్మారావు నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సప్తగిరి అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్ చెందిన ఓ యజమాని వృద్ధుడైన వాచ్ మెన్ పై దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేస్తోన్న ఈ దృశ్యాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియా లో
Plot Owner Aattacked Watchman: హైదరాబాద్ పద్మారావు నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సప్తగిరి అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్ చెందిన ఓ యజమాని వృద్ధుడైన వాచ్ మెన్ పై దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేస్తోన్న ఈ దృశ్యాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తప్పు ఏమీ లేకపోయినా ప్లాట్ ఓనర్య తనపై చేయి చేసుకున్నాడని ఆ వృద్ధ వాచ్ మెన్ చెప్పాడు.