AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా చావుకు ఆ నలుగురే కారణం..! సాత్విక్‌ సూసైడ్‌ లెటర్‌లో సంచలన విషయాలు..

సాత్విక్‌ మృతితో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్టూడెంట్స్‌ని హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించే ప్రయత్నం చేసింది కాలేజీ యాజమాన్యం. ఈ క్రమంలోనే మృతుడు సాత్విక్‌ సూసైడ్‌ లెటర్‌ బయటపడింది..

నా చావుకు ఆ నలుగురే కారణం..! సాత్విక్‌ సూసైడ్‌ లెటర్‌లో సంచలన విషయాలు..
Student Satwik
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2023 | 5:27 PM

Share

హైదరాబాద్‌ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్‌ ఫస్టీయర్‌ స్టూడెంట్‌ ఎన్. సాత్విక్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని సూసైడ్‌ చేసుకున్నాడు సాత్విక్‌. కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్‌ ఉరివేసుకున్నాడని తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని, కనీసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. సాత్విక్‌ మృతితో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్టూడెంట్స్‌ని హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించే ప్రయత్నం చేసింది కాలేజీ యాజమాన్యం. ఈ క్రమంలోనే మృతుడు సాత్విక్‌ సూసైడ్‌ లెటర్‌ బయటపడింది..

తన చావుకు ఆ నలుగురే కారణం అంటూ సాత్విక్‌ తన ఆవేదన తెలిపాడు..

— అమ్మ, నాన్న, అన్న.. ఈ పని చేస్తున్నందుకు సారీ

ఇవి కూడా చదవండి

— మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు -సాత్విక్‌

— కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేష్‌ వేధించారు..

— వాళ్ల వేధింపులు తట్టుకోలేకపోయా -సాత్విక్

— హాస్టల్‌లో వాళ్లు విద్యార్థులకు నరకం చూపారు..

— వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా..

— నన్ను వేధించిన నలుగురిపై యాక్షన్‌ తీసుకోండి ..

— అమ్మ, నాన్న లవ్‌ యు, మిస్‌ యూ ఫ్రెండ్స్‌ ..

— టార్చర్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అమ్మా…

— అందుకే నేను ఈ చెడ్డ పని చేశాను.. సారీ అమ్మ..

— నేను పడే టార్చర్… ఎవరికీ రావొద్దని కోరుకుంటున్నా..

— అమ్మ.. ప్లీజ్ మీరు వాళ్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి..

— నేను మీ అందరినీ చాలా బాధ పెడుతున్నా సారీ..

— నన్ను క్షమించండి ప్లీజ్ అంటూ సాత్విక్‌ తన సూసైడ్‌ లెటర్‌లో రాశాడు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా