ప్రయాణికులు లక్కీ ఎస్కేప్.. కదులుతున్న కారులో మంటలు …షాకింగ్ వీడియో వైరల్

కారులో ప్రయాణిస్తున్న రామ్మోహన్ రావు , జోష్ణ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు వారిని సమీపంలోని సింగరేణి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ, కారు పూర్తిగా దగ్ధమైంది.

ప్రయాణికులు లక్కీ ఎస్కేప్.. కదులుతున్న కారులో మంటలు ...షాకింగ్ వీడియో వైరల్
The Car Caught Fire

Updated on: Jul 22, 2024 | 1:50 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నడిరోడ్డుపై కారు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. రామ్మోహన్‌ రావు, జోష్ణ అనే దంపతులు ప్రయాణిస్తున్న కారు మండలంలోని ముత్యాలమ్మ నగర్ వద్ద గ్యాస్ లీక్ కావటంతో కారులో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న రామ్మోహన్ రావు , జోష్ణ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు వారిని సమీపంలోని సింగరేణి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ, కారు పూర్తిగా దగ్ధమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us