AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి పదవే మంత్రదండం.. ప్రభుత్వాన్ని నిలబెడుతుందా..? పడగొడుతుందా?

M and Y. బిహార్‌లో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వాల్సిందే. M and Y అంటే ముస్లిమ్స్ అండ్ యాదవ కమ్యూనిటీ. ఇందులో ముస్లింలు ఎవరి పక్షాన ఉంటారో వాళ్లదే గెలుపు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న బైఎలక్షన్ విషయానికొద్దాం. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో లక్షా పాతిక వేలకు పైగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. సో, ముస్లిం ఓట్లు ఏ పార్టీకి గంపగుత్తగా వెళ్తాయో ఆ పార్టీ గెలుపు ఖాయం. ఆ కోణంలోంచి ఆలోచించే అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కిందా?

మంత్రి పదవే మంత్రదండం.. ప్రభుత్వాన్ని నిలబెడుతుందా..? పడగొడుతుందా?
Telangana Politics
Balaraju Goud
|

Updated on: Oct 31, 2025 | 10:22 PM

Share

మంత్రి పదవులు ఊరికే రావు. ‘అదృష్టం వరించింది, ఆయనకో.. ఆమెక.. మంత్రి పదవి వచ్చింది’ అంటుంటారు. కాదు. ఒక్క మంత్రి పదవి వెనక ఎన్నో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్‌లో ఫిట్ అయ్యే వారికే మంత్రి పదవి దక్కుతుంది. మరి… అన్ని సమీకరణాలున్నా కాలం కలిసిరాకపోతే? బుగ్గకారులోకి ఎక్కే ఛాన్స్ ఇవ్వకపోతే. అలాంటి వాళ్లే ఒక్కోసారి ‘పెద్ద లీడర్’ అవుతారు. ఓ పార్టీకి అధినేత అవుతారు. ఏ పార్టీ అయితే మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించిందో.. ఆ పార్టీని రాష్ట్రంలోనే లేకుండా చేస్తారు. చేశారు కూడా. ఎగ్జాంపుల్స్ కావాలా? ఈ ఎపిసోడ్ అంతా అదే. చెప్పుకుందాం. కాకపోతే.. ఒక్క మంత్రి పదవి ఎందుకని కొన్నిసార్లు మంత్రదండం అవుతోంది. అంతగా లైమ్‌లైట్‌లో లేని అజారుద్దీన్‌ను తీసుకొచ్చి, సడెన్‌గా క్యాబినెట్‌లో కూర్చోబెట్టాక ‘మంత్రి పదవి నిజంగా మంత్రదండమే’ అనే ఆలోచన కలిగించింది. ఒక్కోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టేది ఆ ఒక్క మంత్రి పదవే. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టేది కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే. ఇంతకీ, ఆ మంత్రదండం అందుకున్న నేతలెవరు? ఒక్కసారి 2023 ఎన్నికలకు వెళ్దాం. అప్పట్లో బీఆర్ఎస్-ఎంఐఎం మిత్రపక్షాలే. అయినా సరే.. జూబ్లీహిల్స్‌లో పోటీ చేసింది ఎంఐఎం. ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ తరువాత ప్రభుత్వం మారి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే.. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్నా జూబ్లీహిల్స్‌లో పోటీ చేసిన...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించిన రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించిన రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా