KTR: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌.. ఎందుకంటే..!

KTR: తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. భారీ వరదల కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అతలాకుతలం..

KTR: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌.. ఎందుకంటే..!
Minister Ktr
Follow us
Subhash Goud

|

Updated on: Jul 19, 2022 | 9:54 PM

KTR: తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. భారీ వరదల కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అతలాకుతలం అవుతుంటే 2018 నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇంద ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోడీ గారూ.. సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. కో-ఆపరేటవ్‌ ఫెడరలిజం అంటే అర్థం ఇదేనా.? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

2020లో హైదరాబాద్‌లో సంభవించిన వరదలకు కానీ,ఈ ఏడాదిలో గోవవరి వరదలకు సాయం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 2018 నుంచి 2022 జూలై 12 వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అందించిన సాయం వివరాలతో కేంద్రం విడుదల చేసిన జాబితాను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు