KTR Birthday: హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా!.. రేర్ పొటోతో కేటీఆర్‌కు కవిత జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలను ఆయన అభిమానులు..

KTR Birthday: హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా!.. రేర్ పొటోతో కేటీఆర్‌కు కవిత జన్మదిన శుభాకాంక్షలు
MLC Kavitha (File Photo)

Updated on: Jul 24, 2021 | 4:41 PM

KTR Birthday: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొక్కుల నాటారు. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా..అంటూ ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత..కేటీఆర్ ‌కు విషెస్ తెలుపుతూ ప్రత్యేక ట్వీట్ చేశారు. తమ ఇద్దరి రేర్ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్‌కు సుఖసంతోషాలు, విజయాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు.

దీనిపై స్పందించిన ఓ నెటిజన్..కేటీఆర్, కవితల చిన్ననాటి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అటు మంత్రి హరీశ్ రావు కూడా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read..

ముద్దులొలికే ఈ చిన్నారి ఇప్పుడు రాజకీయ నాయకుడు.. ఎవరో గుర్తుపట్టారా.?

లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. రూల్స్ పాటించాలని పోలీసుల సూచన!