AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. కూకట్‌పల్లిలో తగలబడ్డ ట్రావెల్స్ బస్సు..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలో ఓ ట్రావెల్స్ బస్సు తగలబడింది. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. కూకట్‌పల్లిలో తగలబడ్డ ట్రావెల్స్ బస్సు..
Kukatpally Bus Accident
Shiva Prajapati
|

Updated on: Jan 07, 2023 | 10:01 PM

Share

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలో ఓ ట్రావెల్స్ బస్సు తగలబడింది. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. అయితే, మంటలు అంటుకున్న వెంటనే ప్రయాణికులు అలర్ట్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో కావేరీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా తగలబడిపోయింది.

అగ్ని ప్రమాదంలో దగ్దమవుతున్న బస్సు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..