AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills ByPoll Result: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు.. పార్టీ శ్రేణుల సంబరాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. 6 రౌండ్లలోనూ ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ 15 వేలకు పైగా ఓట్ల లీడ్‌తో విజయం దిశగా పయనిస్తోంది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్ డివిజన్లలో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వచ్చింది.

Jubilee Hills ByPoll Result: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు.. పార్టీ శ్రేణుల సంబరాలు
Naveen Yadav Leads With Massive Majority
Krishna S
|

Updated on: Nov 14, 2025 | 11:32 AM

Share

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటివరకు 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యింది. ఈ 6 రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 15 వేలకు పైగా ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వస్తుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీభవన్‌‌లో బాణసంచా కాల్చి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాసేపట్లో మంత్రులు సైతం గాంధీభవన్ వెళ్లనున్నారు.

ఇక ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్‌ ఆఫీస్‌‌లోనూ కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మండల, జిల్లా కేంద్రాల్లో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు షేక్‌పేట్, వెంగళ్‌రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈ మూడు డివిజన్లలోనూ కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యత వచ్చింది.

మొదటి రౌండ్‌లో నాలుగో స్థానం ఎవరిదంటే..?

మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. మూడో స్థానంలో బీజేపీ నిలవగా.. నాలుగో స్థానంలో నోటా నిలిచింది. నోటాకు 99 ఓట్లు వచ్చాయి.

స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..